కరుణి౦చవా వరుణదేవ, దయవు౦చి కొండ కోనల్లో,లోయల్లో ను౦డి భువికి దిగివచ్చి, సెలయేరు, వంకలు, వాగులు, నదులు దాటి మా పొలిమేరలను ముద్దాడగ,మా చెరువులు నిండి, మా కాలువలలో మా చేతులను తడప౦గా,ఆన౦ద౦గా బిర, బిర, జల జల సవ్వడులతో కదలి రావమ్మ... రా రారమ్మా.... రమ్మని నీకు స్వాగతం... సుస్వాగతం తల్లి గంగమ్మ తల్లి 💯💐💐🙏🙏🙏🙏