Hi namasthe. My name is ushalatha.Welcome to my official RU-vid channel. Here I will bring you most exclusive and Intresting videos in telugu. Na channel lo kitchen, children related videos, exploring new place, haul, vlogs upload chesthanu Please like share and subscribe
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్లాస్టిక్ శనీశ్వరుడు ఇంక కొనడం మానేయండి ఉన్నవి పాడైపోయే వరకు వాడండి లేదా మీకు ఇష్టం లేకపోతే పడేయంది. చాలామంది తెలియకుండా ఉప్పు కూడా ప్లాస్టిక్ లో పెడుతూ ఉంటారు . ఉప్పు లక్ష్మీ దేవి ప్లాస్టిక్ శనీశ్వరుడు ఇద్దర్ని కలపకూడదు అందుకే గాజు సీసాలో ఉప్పు పెట్టుకోవాలి .