నమస్కారం సార్నా పేరు కె వి రవిశంకర్ మేము జాతి కోళ్ళు పెంచాలి అనుకుంటున్నా మాది అనంతపురం జిల్లా గుత్తి మండలం జాతి కోడి గుడ్లు కావలెను అలాగే కోళ్ల యొక్క సీజనల్ మందులు ఎలా వాడాలి ఏ ఏ మందులు ఎలా వాడాలి తెలుపగల
ఇరాన్ మరియు సౌదీ అరేబియా మరియు టర్కీ ఆఫ్ఘనిస్తాన్ తజికిస్తాన్ కోళ్లు అధిక శక్తి కలిగి ఉంటాయి ,ఈ దేశాల కోడిగుడ్లు ని మన ఆంధ్ర ప్రదేశ్ కి తీసుకువచ్చి వాటి తో కోడి పందేల్లో aadisthe గెలుపు కాయం.
సౌదీ అరేబియా మరియు ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ తజికిస్తాన్ జాతి కోళ్ళు నిజంగా చాలా బలంగా ఉంటాయి,కోడి పందేల్లో వీటికి గెలుపు కాయం,పై దేశ కొల్లని మన ఆంధ్ర ప్రదేశ్ కి తీస్కోవాలి