Sir నిజమైన సేవకుడు అంటే మీలా ఉండాలి కానీ ఇప్పుడు ఉన్న సేవకులు ఏదో చెప్తారు ఫైనల్ గా కానుకలు చెల్లించండి అంటున్నారు ఏంటి sir ఇది వాళ్ళు దేవుని గురుంచి చెప్తున్నారా లేకపోతె మేము ఇచ్చే చందా కోసమా ఇప్పుడు ఉన్న paster లు మొత్తం దొంగ నా కొడుకులు full గా సంపాదిస్తున్నారు jesus పేరు చెప్పి వరెస్ట్ నా కొడుకులు మీలా ఎవరు ఉండరు సార్ నేను మీ జీవిత చరిత్ర చూసాను ఇప్పుడు ఉన్న పాస్టర్ లు దేవుని పేరు ఉన్న నమ్మకం తీస్తున్నారు
Ifj లో ఒక్కోక్క రు ఒకొక ఆయుధాలు ఆ ఆయుధాలు దేవుని వాక్యంలో క్రమంలో ప్రేమతో పదును పెట్టబడుతున్నాయ్ వాటి ద్వారా తండ్రులు సంఘాలను దేవుని ఎదుర్కొనుటకు సిద్దపరుస్ధున్నారు