This Is Golden Vamsi www.instagram.com › golden...
Golden Vamsi (@golden_vamsi) • Instagram
www.facebook.com › patiba... Golden Vamsi | Facebook
facebook.com/patibamlavamsi
golden_vamsi
నాకు ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్లకి ఉన్న ఒకే ఒక్క పెద్ద Dream సొంత ఇల్లు కట్టుకోవడం. జగనన్న ఇల్లు కట్టుకోడానికి ఒక చక్కని అవకాశం ఇచ్చాడు . చాలామందికి ఇల్లు ఎలా కట్టుకోవాలో ఏ మోడల్లో కట్టుకోవాలో చాలామందికి తెలియదు అలాంటి వాళ్ల కోసం నా ఛానల్ ఉపయోగపడే మంచి వీడియోస్ చేసి వాళ్లకి మంచి మోడల్స్ చూపించాలి అలానే వాళ్లు ఇల్లు కట్టుకోడానికి ఎంతోకొంత నావైపు సహాయం విడియో రూపంలో చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను
ప్రతి ఇంటిలో ఎన్టీఆర్ గారి పోటో ఉండేది తరువాత వైఎస్ఆర్ గారిది ఇప్పుడు జగన్ గారిది ఉంటుంది ఎవరైనా ఎక్కడ ఐన చంద్ర బాబు నాయుడు గారి పోటో చూసారా అక్కడే తెలుస్తుంది ఎవరు గొప్ప నాయకుడే ప్రజల నాయకుడూ అని