Andar kuchh gandi picture election Jabalpur municipal election result Marathi Telangana prabhutv Marathi tab tumne Maruti Suzuki Telangana Mumbai University mana Telangana Jai Bolo Jai bhole KCR Jai Telangana Telangana Telangana randi Telangana 0 decimal Kaise karne election mukhymantri
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 ఇది చాలా పెద్ద తప్పు కొన్ని వేల కుటుంబాలు సర్వ నాశనం అయిపోతాయి దీనికి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయిస్ దానికి సంబంధించిన మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఇప్పుడు పరిపాలించిన ముఖ్యమంత్రి లేఅవుట్ లేచిన వాళ్ళు బిల్డర్లు వీళ్ళందరూ బాగానే ఉన్నారు కోట్లు కోట్లు సంపాదించారు అమాయకంగా నమ్మి డబ్బులు కట్టిన ప్రజలు మాత్రం సర్వనాశనం అయిపోయారు
అంటే చెరువులన్నీ ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుని వానలు వరద లు వచ్చి ప్రజలు చచ్చి పోయినా మీకు పరవాలేదా సబితక్కా ? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ పర్యావరణానికి జరిగే ముప్పు మీకవసరం లేదా ? మీ మందికి ఓట్లు కావాలి మళ్ళి పదవి లోకి రావాలి అంతేగా . మీరు ఇట్లా ఎందుకు కూలగొట్టాల్సి వచ్చిందో వివరించితే హుందా గా ఉండేది . పాపం మూట కట్టుకుంటున్నారు
Hyderabad lo Congress party mla mp unnte walalanu adgagandi babu veli memu Gelpinchci Congress mla chesamu mp chesamu kada ilaa cheyadam taapu kadda maari
రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ ఈ యాంకర్ గారు దొంగ యాంకర్ గారు మరి మూస కెసిఆర్ ని కేసీఆర్ని పేద వాళ్ళందరికీ వాళ్ళ డబ్బులు ఇచ్చి చెప్పండి కేటీఆర్ పేదవారికి వాళ్ళ డబ్బులు ఇచ్చి అప్పుడు తెలుస్తుంది కేటీఆర్ జై కాంగ్రెస్ జై సీఎం రేవంత్ రెడ్డి