Тёмный
HARI STUDENT CORNER
HARI STUDENT CORNER
HARI STUDENT CORNER
Подписаться
నా పేరు హరి..
నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను...
నేను ఈ ఛానల్ పెట్టడానికి కారణం carona కాలంలో ( 2సంవత్సరములు) విద్యార్డులు చాలా వెనకబడ్డారు.
నేను పాఠాలు చెప్పే మా పిల్లలు సైతం చాలా వెనకబడ్డారు. ఇలా ఎంతోమంది విద్యార్థులు చదువులో నష్టపోయారని మనసు బాధపడి, నావంతుగా నేను
ఈ పిల్లలందరికీ ఏదయినా చేయాలనే సంకల్పంతో పిల్లలందరూ బాగా చదువు కోవాలనే కోరికతో పెట్టిన ఈ ఛానల్ నీ ఆదరిస్తారని కోరుకుంటూ
మీ హరి

Комментарии