అందర్నీ ఏడిపించి ఏడు చెరువు నీళ్లను తపించండి బాధలో ఉన్న వాడికి ధైర్యం చెప్పాలి వాళ్లను నవ్వించాలి వాళ్లకు సపోర్ట్ గా ఉండాలి వాళ్ళ మనో ధైర్యాన్ని పెంచాలి ఇలాంటివన్నీ మానేసి ఏడిపించడం ఏ దేవుడు చెప్పాడు అండి మనిషి నవ్వుతే బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ గా ఉంటాయి ఏడిస్తే హార్మోన్స్ అని ఇన్ బ్యాలెన్స్ అవుతాయి ఏ కొద్దిగా సైన్స్ కూడా మీకు తెలియకుండా ఇలాంటివన్నీ చేయడం కరెక్ట్ కాదు దేవాలయ కు వెళితే మనశ్శాంతి ఉండాలి రోదన ఉండకూడదు ఫస్ట్ ఇదంతా తెలుసుకోండి