Mana Telugu Pravachanalu is a RU-vid channel dedicated to providing valuable insights and teachings on various aspects of life in the Telugu language. The channel features a collection of inspiring and informative pravachanalu (lectures) on a wide range of topics such as spirituality, self-improvement, health, relationships, and more.
The channel is hosted by knowledgeable and experienced speakers who use their expertise to deliver thought-provoking and enlightening pravachanalu that inspire positive change in the lives of viewers. Whether you're seeking guidance on how to live a more meaningful life, or simply looking for some motivation to help you achieve your goals, Mana Telugu Pravachanalu is the perfect channel to turn to.
Nenu 2 yrs nunde bglr city lo oka village la vunttundhe akkada vunttunam, Ma house opp antha agriculture land unttundhe,nenu 2 yrs lo eppudu okka pamu ne kuda chudaledhu. Kane oka 10 days nunde almost daily nagu pamu ne chusthunnanu ,ma house height lo vunttundhe, mrng r evening. Ma door open cheyagane vunttundhe . Em aiena negative avuthundha ane bayam ga vundhe. E roju same place lo oka small dhe oka big snake chusanu .
శంక కలదెక్కడ కలదక్కడ భూతము దయ్యము అది లేని చోటు ఈశ్వర నిలయం ఈశ్వరుణి పూర్తిగా హృదయం నిండా ఇంటి నిండా నింపండి ఈ జగత్తంతా ఈశ్వరుడె నిండి ఉండగ మరొక్కటి ఉందనడం దండగ
గురువుగారు నమస్కారం నరసింహస్వామివారు నాకు గత కొద్దిరోజులుగా ఏదో విధంగా దర్శనం ఇస్తున్నారు.వాట్సాప్ లో కావచ్చు. TV లో కావచ్చు. బయట flexi లో కావచ్చు.మీలాంటి వారు చెప్పే youtube ఛానల్ లో కావచ్చు.బయట ఎవరో వ్యక్తులు చెప్పే మాటల్లో కావచ్చు.గత కొన్ని రోజుల నుండి నరసింహస్వామి వారు అనుగ్రహం ఇస్తున్నారు. ఇది నిజం. ఓమ్ ఉగ్రముఖయా విద్మహే యోగస్వరూపాయ ధీమాహి తన్నో లక్ష్మినరసింహ ప్రచోదయాత్.
గురువు గారికి నమస్కారం ! అలా అనటం మాకు తెలియక - ఊరికీనే కూర్చుని దేముళ్ళకి నమస్కారం పెట్టుకుని - అమ్మలతో మాట్లాడి చేతనైన పూజ చేసుకుని మంగళం చెప్పి వచ్చేస్తే -???? ఏంచేయాలి???
గురువుగారు నమస్తే అండి మీ లాంటోళ్లు మళ్లీమళ్లీ జన్మించాలి సార్ మీ మాటలు వింటుంటే నిజంగా సాక్షాతం ఆ శ్రీనివాసున్నే దర్శించినట్టు ఉంది సార్ సంతోషం సార్ మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్