Тёмный
Ctv  colors of life | chandraja vadapalli
Ctv  colors of life | chandraja vadapalli
Ctv colors of life | chandraja vadapalli
Подписаться 491 тыс.
Ctv ( Chandhraja vadapalli youtube channel ) | Ctv colors of life.
భారతీయ సంస్కృతిలో విశేషాలు, పూజా విధానాలు,సనాతన ధర్మాలు , వంటింటి రుచులు సంప్రదాయ వంటలు, బ్యూటీ టిప్స్ , వాస్తు రత్న శాస్త్ర విశేషాలు . మిస్టరీ అంశాలు.. వెండితెర వెనుక కథలు , పాటలు ఇంటీరియర్ డెకరేషన్ టిప్స్ మొదలైన అంశాల్లో సంపూర్ణ వివరణల కోసం క్లిక్ చేయండి.
MAIL ID:
vrlrchandraja@gmail.com
Ctv (Chandhraja vadapalli youtube channel) | Ctv colors of life.
Features of Indian culture, rituals of worship, orthodox dharmas, healthy cooking videos, traditional food items, beauty tips, Vastu Ratna Shastra. Mystery Items .. For complete explanations on silver screen stories, songs, interior decoration tips etc.
please subscribe { Ctv colors of life } for more latest videos ..
like share and comment .
Комментарии
@BujjiBujji-p1q
@BujjiBujji-p1q 28 минут назад
Namaskaram amma manchi vishayalu ennoda chaalaa chakkaga teliyajestunnaru, ilaga marenno manchi vishyalu cheppandi.
@anshujaaa9485
@anshujaaa9485 2 часа назад
Hai సిజ్జి నాన్న, భలే ముద్దుగా వున్నావు నాన్న💕💕🦮🦮💕💕🥰🥰🥰🥰
@nunavathrajitha7357
@nunavathrajitha7357 2 часа назад
Ilaanti videos kosam waiting chestunnam madam
@lavanya-q2l
@lavanya-q2l 2 часа назад
🎉🎉🎉🎉mee. Abimanini ❤❤🎉
@umachandrakalav6094
@umachandrakalav6094 2 часа назад
Shatruvula pina vijayam sadinche pratyangira kavacham video chala chala useful iyindi amma nijamga...elanti videos enka enka cheyandi Amma please
@umachandrakalav6094
@umachandrakalav6094 3 часа назад
Me videos chusi poojalu chesanu amma nenu..maku visa kuda vachindi...kani ma husband ki videshiyanam enka kalagaledu... dayachesi Edina pooja unte chepu amma cheskuntamu... please amma...
@sreelekha499
@sreelekha499 7 часов назад
Don't have sence y r u say like that lots off stories ru mad
@chinnipandu8146
@chinnipandu8146 9 часов назад
Amma anukokunda salt kinda padity emaina doshama chepandi maa
@chinnipandu8146
@chinnipandu8146 51 минуту назад
Amma reply ivandi
@umachandrakalav6094
@umachandrakalav6094 10 часов назад
Amma namaste...meru chesina remedies videos chala chala chala maku useful iyyayi...e madya meru poojala remedies cheyadam manesaru... please malli remedies videos start cheyandi.... metho matladalanu undi Amma ..meru videos lo remedies chepe vidhanam Naku nachindi... personally Naku chala useful iyyayi...Ela chepe varu RU-vid channel lo evaru leru... please dayachesi pooja remedies videos start cheyandi... please please please Amma... chala me videos chusi remedies chesi vache result tho maku chala prashamtamga undi... please Amma Lakshmi , health, wealth enka Pooja vidhanalu, mana Hindu sampradayalu annitini cheptu videos start cheyandi please... remedies videos start cheyandi please Amma...🙏🙏🙏🙏🙏
@ctvcolorsoflifechandrajava2945
@ctvcolorsoflifechandrajava2945 9 часов назад
నమస్తే సోదరి ... అసలు వ్యూస్ కూడా రావడం లేదు అని ఆపాను. తప్పకుండా అతి త్వరలో మళ్లీ మీ కిష్టమైన ఆ స్లాట్స్ స్టార్ట్ చేస్తున్నాను షూట్స్ అవుతున్నాయి. మరీ వ్యూస్ రాకపోతే నేనూ చేయడానికి ఇబ్బంది కదా అమ్మా... డబ్బు కోసం నేను చూడను. కానీ వ్యూస్ కూడా రావడం లేదని ఆపాను. మీకు నచ్చే అన్ని స్లాట్స్ వస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్.
@ctvcolorsoflifechandrajava2945
@ctvcolorsoflifechandrajava2945 9 часов назад
చెత్త మాటలు పడలేక విసుకెత్తి ఆపేసాను. నా పర్సనల్ లైఫ్ కి లింక్ పెడుతూ మాట్లాడుతున్నారు
@ctvcolorsoflifechandrajava2945
@ctvcolorsoflifechandrajava2945 9 часов назад
బాధ కలిగించే విషయం కదా అండీ డబ్బు రాకపోతే ఓకే... కానీ ఎంతో కష్టపడి చేసే నిజమైన వీడియో లకి వ్యూస్ కూడా రాలేదు. అందుకే ఆపాను.
@ctvcolorsoflifechandrajava2945
@ctvcolorsoflifechandrajava2945 9 часов назад
సాధారణ సమస్యలపై చిన్న పరిష్కారం లతో ... సౌందర్యాలహరి వీడియోలు ప్లానింగ్ లో ఉన్నాయి
@krishnaveni8161
@krishnaveni8161 5 часов назад
😢😢😢​@@ctvcolorsoflifechandrajava2945
@rithikrajeswari4391
@rithikrajeswari4391 17 часов назад
Smt.rajeswari charaja vadavalli mam ,example for women empowerment.you are super good women.
@ctvcolorsoflifechandrajava2945
@ctvcolorsoflifechandrajava2945 9 часов назад
ధన్యవాదాలు సిస్టర్... మీ ఆదరణ కు అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు. నేను మాట పడను తప్ప అలాంటి వాళ్లకు భయపడి ఏదీ అపను. త్వరలో మనందరికీ సొల్యూషన్ చెప్పే భక్తి స్లాట్స్ స్టార్ట్ అవుతాయి. వ్యూస్ ని బట్టి చేయాలని ఆగాను. మన సీటీవీ క్లబ్ కోసం ప్లానింగ్ అవుతుంది... చేరండి. సదా సాదర స్వాగతం మీ సోదరి
@rithikrajeswari4391
@rithikrajeswari4391 17 часов назад
Veedhilo kukkalu arichai ani manam annam thenadam maneyam kada mam .konni problems lo unapudu meeru cheppey parishkaralu annam tho samanam.your videoes are superrrrrrr good.your are super women.
@rithikrajeswari4391
@rithikrajeswari4391 17 часов назад
Mimalni chusthuntey alaney chudalanipisthundi mam entha baga cheptharo.mee videos chala baguntai.kani bakthi videos vishayamlo meru theskunna decision ki chala badha ga undi mam.
@krishnaveni8161
@krishnaveni8161 18 часов назад
😂😂😂
@krishnaveni8161
@krishnaveni8161 18 часов назад
💛💛💛
@lavanyamaradana9773
@lavanyamaradana9773 20 часов назад
🌷🙏🌷
@lavanyamaradana9773
@lavanyamaradana9773 20 часов назад
❤❤❤
@Jahnavi40131
@Jahnavi40131 21 час назад
🙏🙏💗అమ్మా ప్రణామం ❤❤
@rameshg2062
@rameshg2062 21 час назад
Namaskaram amma..regular ga lalitha trishati parayanam chesinappudu, phala sruthi kuda chadhavala, vivaranchandi amma, please
@ctvcolorsoflifechandrajava2945
@ctvcolorsoflifechandrajava2945 20 часов назад
అవసరం లేదు అండీ... నిత్య పారాయణ లో .. ఏదో ఓ సారయితే చదవాలి
@rameshg2062
@rameshg2062 19 часов назад
Thank you, amma
@user-ve4dg5ky1e
@user-ve4dg5ky1e День назад
Nijam ilajaruguthayi
@ramalakshmilakshmi5127
@ramalakshmilakshmi5127 День назад
తల్లీ నేను నవ్వ లేక కడుపు noppi😂
@lavanya-q2l
@lavanya-q2l День назад
🎉🎉🎉🎉❤❤❤❤
@sujathaannamareddy2212
@sujathaannamareddy2212 День назад
అమ్మ. ఒక్కొక్కటి అమ్మ పారిజాతం పూవ్వూలు కింద పడినా పువ్వులు ఏరుకోవాల లేక బట్ట వెసుకొవాల తెలియపరచండి పారిజాతం పువ్వులు ఎవరైనా ఇస్తే తీసుకొకూడద అమ్మ తెలియపరచండి ❤❤❤❤❤ అమ్మ ఇక్కొకటి లలితా అమ్మవారు పూజా లలితా సహస్రనామ పారాయణ చేస్తు కుంకుమ తో కానీ పువ్వులు తో కానీ చేస్తున్నాను బోట్టు పెట్టుకోవచ్చా అమ్మ. నాలబై ఒక రోజు అని మొదలు పెట్టాను ముందుకు వెళ్ళాట్లేదు అమ్మ పారిజాతం మొక్క లో మూడు నిమ్మకాయ పెట్టెరు దాని వల్ల తెలవట్లెదు ఏమీ చెయాలి చెప్పాండి అమ్మ ❤❤❤
@sujathaannamareddy2212
@sujathaannamareddy2212 День назад
అమ్మ నమస్కారము మీరు చెప్పినట్లు గానె చెస్తున్నాను తెలియదు అమ్మ అందరూ చాలా మంది తిసెస్తున్నారు ఎందుకు అని అడిగితే ఏమీ లేదు అంటూ న్నారు చాలా మంచి విషయం చెప్పినందుకు ధన్యవాదాలు అమ్మ ఎంత పొరపాటు జరిగింది తెలయక చాలా చాలా ధన్యవాదాలు అమ్మ ❤❤❤❤❤
@KSR-w7k
@KSR-w7k День назад
నమస్తే అమ్మ.., మనం దేవుళ్ళని పూజిస్తాం., కానీ కొందరు ఆ దైవ శక్తి మన దాకా రాకుండా... కట్లు వేస్తారు.. (బందిస్తారు ).. అని విన్నాను... ఇవ్వి ఎలా పోతాయో తెలియజేయండి అమ్మ... 🙏 ప్లీజ్ 🙏🙏🙏🙏
@sujathaannamareddy2212
@sujathaannamareddy2212 20 часов назад
అమ్మ నెను అడిగినా ప్రశ్నలు జవాబులు చెప్పండి అమ్మ ❤❤❤❤❤
@anirudhanupuram2953
@anirudhanupuram2953 День назад
Tq amma .
@krishnaveni8161
@krishnaveni8161 День назад
🌷🙏🌷 అవును అమ్మగారు చెప్పే వారు లేక ఇళ్ళల్లో పెద్దవాళ్ళకు కూడా తెలియక , అలవాట్లు తప్పిపోయి, మరిచిపోవడం , ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు , కొందరు తెలిసిన కూడా చెప్పరు ..ఎందుకు చెప్పాలి అనుకుంటారు కొందరు స్వార్థపరులు ... మీలాంటి లాంటి వారు చెప్తారు అంటే కొందరికి వినడానికి అహంకారం ... మీ లాంటి వారికి మనసుకు బాధ పెట్టకుండచూసుకునే బాధ్యత మా మీదే ఉంది కానీ ఎవ్వరూ కూడా అది పట్టించుకోవడం లేదు అసలు , ...అదే మనసులో బాధగా ఉంది అమ్మగారు ... క్షమించండి మమ్ములను ... 😔🙅🌷🙏🌷
@SankararaoAdhikari
@SankararaoAdhikari День назад
🙃🙃
@SankararaoAdhikari
@SankararaoAdhikari День назад
❤❤❤
@lavanyamaradana9773
@lavanyamaradana9773 День назад
😅😅
@krishnaveni8161
@krishnaveni8161 День назад
😳😳😟😟
@krishnaveni8161
@krishnaveni8161 День назад
😅😅😅
@Jahnavi40131
@Jahnavi40131 День назад
😂😂
@pallatimanohar4489
@pallatimanohar4489 2 дня назад
వృద్దురాలివి మేడమ్ కన్య కుమారిలా మాట్లాడుతున్నారు .అంత సీన్ లేదు మేడమ్ మీకు .
@ctvcolorsoflifechandrajava2945
నీకేంటి రా ప్రాబ్లమ్.... హా.... ఇష్టారాజ్యంగా పేల డానికి నీ ఇల్లు కాదు... పబ్లిక్.... నేనెవరైతే నీకేంటి .. అడ్డ గాడిద లా పెరిగావ్.. భూమికి భారం .... పరాయి స్త్రీ కి మర్యాద ఇవ్వాలని తెలీదా
@krishnaveni8161
@krishnaveni8161 День назад
నీకు ఎంత సీన్ ఉంది , ఇలాంటి పనికిమాలిన మాటలు ఆడీనంత ఉందా ... దరిద్రుడా... వెళ్లి చూపించుకో కళ్ళు డాక్టర్ దగ్గరికి పోయి , గుడ్డి లా ఉంది బాగా నీకు , నీ ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోకుండా ఎదుటి వారిని అనకు , తొందరగా పోయి డాక్టర్ దగ్గర చూపించుకొ.. లేకపోతే కళ్ళు తొందరలో పోయే అవకాశం ఉంది , కళ్ళు పోయేముందు అలాగే ఉంటుంది , తొందరగా పోయి చూపించు డబ్బులు గురించి అలోచించి కళ్ళు పొగోట్టుకోవద్దు అనవసరం గా... సరేనా .. ఆ పనిలో ఉండు, అనవసరం గా అహంకారానికి పోయి , డాక్టర్ దగ్గరకు పోవడానికి సిగ్గు పడి కళ్ళు పోగొట్టు కోవడ్డు ...
@lavanyamaradana9773
@lavanyamaradana9773 День назад
మీరు వృద్ధుడిలా ఉన్నారు ,ఇలాంటి గుడ్డితనం కళ్ళు పోయే ముందు వస్తుంది , అనవసరం గా ఆలస్యం చేయకుండా , డబ్బులు గురించి ఆలోచించకుండా ... అహంకరానికి పోకుండా తొందరగా పోయి చూపిసుకోండి తాతగారు ... కళ్ళు డాక్టర్ దగ్గరికి పోయి సరేనా... మీ ప్రాబ్లం కి ఇతరులను ఆనవద్దు... అది మిలో సమస్య , ఆవిడకేం బంగారం అన్ని విద్యల లో ఆరితేరిన వారు , మంచి మనసు కలిగిన వారు , ఇటువంటి వారికి అనడానికి మనసు ఎలా వస్తుంది ,వయసు పెరగగ్గానే సరి కాదు బుద్ధి ఉండాలి...అది చూసుకో ముందు
@krishnaveni8161
@krishnaveni8161 День назад
​@@ctvcolorsoflifechandrajava2945ఎవడు అమ్మా ఈ వృద్దుడు .. ఇలా ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నాడు , అసలు నేను వీడికి mesej పెట్టాను డిలీట్ అయిపోతుంది ఎందుకు ... నాకు అయితే చాలా కోపం.వస్తుంది ... ఆ వృద్దుడు కి కళ్ళు కనిపించడం లేనట్లుంది , డాక్టర్ కి తొందరగా పోయి చూపించమని చెప్పండి ,ఆ వృద్ధుడికి ...
@sailuabothula3120
@sailuabothula3120 2 дня назад
😮😮
@bhsnmurthy6486
@bhsnmurthy6486 2 дня назад
Mee anta Andamga Kamini untundantara?
@Jahnavi40131
@Jahnavi40131 2 дня назад
❤❤hai sijju❤❤
@sravanakumaripaidi2067
@sravanakumaripaidi2067 2 дня назад
Story baundi
@Srktelugubeautytips163
@Srktelugubeautytips163 2 дня назад
అవును సిస్టర్ అందుకే అమావాస్య రోజులలో జాగ్రత్త గా ఉండాలి 😢😢😢🎉🎉🎉🎉👌👌👌👍
@bhsnmurthy6486
@bhsnmurthy6486 2 дня назад
Madam, emi anukovaddu. Kamini meelane andamga untunda? ( Kshamapanalato)
@vijaykumarchukkabotla-hb3sz
@vijaykumarchukkabotla-hb3sz 2 дня назад
Madam namaste 🙏
@lavanyamaradana9773
@lavanyamaradana9773 2 дня назад
Thank you ammaaa.. 🥀🙏🥀 😘😘😘
@lavanyamaradana9773
@lavanyamaradana9773 3 дня назад
Thank you ammaa ❤❤😘😘😘😘😘😘
@lavanyamaradana9773
@lavanyamaradana9773 3 дня назад
😂😂
@lavanyamaradana9773
@lavanyamaradana9773 3 дня назад
😮😮
@satyasanthivemuri2970
@satyasanthivemuri2970 3 дня назад
ఏ ఊరులో జరిగింది అమ్మా ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్. మీది ఏ ఊరు మీకు అభ్యంతరం లేకపోతే చెప్పగలరు.
@lavanyamaradana9773
@lavanyamaradana9773 3 дня назад
💐🥀🙏🥀💐
@bhsnmurthy6486
@bhsnmurthy6486 3 дня назад
Fiction Baavundi.👍
@sailajasarathy2849
@sailajasarathy2849 3 дня назад
Happy Dussehra amma
@balajimogadali
@balajimogadali 3 дня назад
papam kundelu