Welcome to Prabhu Talkies India! Dive into the mystical world of ancient Indian wisdom, where history, spirituality, and storytelling come alive. Our channel is dedicated to unraveling the rich tapestry of Vedic Puranas such as the Mahabharata, Ramayana, and other timeless epics that have shaped the moral and cultural fabric of India.
But that’s not all-we also explore key events from Indian history, including the rise and fall of powerful empires like the Mauryas, Guptas, Cholas, and Mughals, and the cultural, scientific, and artistic achievements that defined these eras.
Each video offers a blend of historical facts, mythology, and storytelling, making the past accessible and relevant to today's viewers. Whether you’re interested in learning about ancient Indian kings, uncovering hidden tales from world history, or exploring the profound spiritual lessons from the Puranas, our channel provides a treasure trove of knowledge.
చాలా మంది Muslim లను ద్వేషించే సంఘము దాని పరివార సంస్ధలు ఆ పార్టి వాళ్ళు ముస్లిం రాజులు అందరినీ అబద్దపు నిందలు వేసి విలన్ లు గా చూపిస్తున్నారు. వాళ్ళ మతానికి చెందిన రాజులు ఎన్ని గలీను పనులు చేసిన వాటిని దాచి వాళ్ళను హీరో లు గా చూపిస్తున్నారు.
కొందరు హిందూ రాజులు తమ స్వార్థానికి. ఆఖండభారత్ వెన్నుపోటు పొడుస్తూ బాబర్ కు సహకరించారు. అఖండ భారత్ ముక్కలు అయినది, ఇప్పుడు కూడా మైనాటిలకి రిజర్వేషన్లు సంక్షేమపథకాలు ఇస్తూ కూడా ఇప్పుడు వున్న భారత్ కు వెన్నుపోటు పొడుస్తున్నారు
మన దేశాన్ని ఆక్రమించుకున్న వారి కోసం కాకుండా... ఈ దేశం కోసం పోరాడిన వారి చరిత్ర లు చెప్పండి.. ఈ దేశ ప్రజల్లో నేటికీ లేని దేశ భక్తి, స్వధర్మ నిష్ఠ కోసం.. మోటివేట్ చేసేలా చెప్పండి.. 🙏.
Many softwares are there in play Store bro .. check reviews and download any one .. do type video editing software and for AI also many softwares there