Bhai mene beh aise same to same laser pointer order Kiya tha par aus me bas pen laser torch bas hiya tha nahi is me magnet tha nahi ise bada karskte hai me ne meesho se order kya tha meri pocket money kharch ho gayi😔😔😔
గాజులు చీరలు మన భారతీయ మహిళల ఉన్నతాలు కదండీ గాజులు మన మహిళల గౌరవాలు సౌభాగ్య సిరులు.. మన చేతుల గాజులు ఇంటికి శుభాలు సతిగా పతికి క్షేమాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి కదండి.. గాజుల రంగుల విశేషాలు ఆవశ్యకత చక్కగా చెప్పారు మన గాజుల గలగలలు మహద్భాగ్య జల్లులు మంచి వీడియో అందించిన లత గారికి నా చేతుల గాజులతో శుభాభినందనలు...
పరిమళలా లాంటి మీ మనస్సు తో ఎన్నో అనుభూతులు గురించి తెలిసిన మీ అనూన్య స్పందనకు నేను ఎంతో సంతోష పడుతున్నాను shobhitha గారు మీకు మా subsribers మరియు నా తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు.....
ఎంతైనా ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అండి.. కట్టెల పొయ్యి మీద వండి రోట్లో నూరిన దినుసులు చక్కగా చేసి చూపించారు.. మంచి వీడియో మహిళల మనోగతం అందించిన లత గారికి హృదయ పూర్వక ధన్యవాదములు...
ఈ రోజుల్లో కూడా మీ లాంటి అర్ధం చేసుకున్న మంచి హృదయం ఉన్న మహిళలు ఉన్నారంటే నాకు చాలా సంతోషముగా అనిపించింది మీ లాంటి మంచి మనసున్న వారి ప్రోత్సాహం తో నేను ఇక నుండి ఇలాంటి మంచి వీడియోలు తప్పకుండ share చేసుకుంటాను madam thank యు