Тёмный
Ramana Videos
Ramana Videos
Ramana Videos
Подписаться
Ramana Videos @Ramanavideos రమణ విడివోస్ చానల్ నాది ఇందులో ట్రావెలింగ్ వీడియోలు ఇండియాలో ఉన్న సంత లు వీడియోలు మార్కెట్లు ఫుడ్ మార్కెట్స్ ఫిష్ మార్కెట్ ఫుడ్ వీడియోలు పెడతాను చుడండి Subscribe చేయండీ Ramana Videos Channel is my Traveling videos Santha videos Food Markets Fish Market Food Videos Pedathanu Chudandi Subscribe Cheandi ramana videos channel
Комментарии
@katrapartitrimurtulu6575
@katrapartitrimurtulu6575 Час назад
Very good God bless you tammudu
@RamanaVideos
@RamanaVideos 4 минуты назад
Thank you so much
@satyanarayanapallikonda6876
Ramana garu mee orpu sahananiki joharlu
@RamanaVideos
@RamanaVideos 58 секунд назад
తప్పదు మనం కావలసింది వీడియో అందువల్ల మనం అన్ని ఆపుకొని వాళ్ళ బతిమాలికుని తీసుకోవడమే మనకు కావాల్సిన అవుట్ పుట్టు మనం రప్పించుకోవడమే వాళ్ళ లేదు అన్నారని మన కోపమొచ్చి మానేస్తే మీకు నేను వీడియోలు చూపించలేను థాంక్యు బ్రదర్ నా కష్టం అర్థం చేసుకున్నందుకు
@user-fo1bm7zm7z
@user-fo1bm7zm7z Час назад
Super vedio brother
@user-jx2bm2xl3n
@user-jx2bm2xl3n 2 часа назад
మా దేవగుప్తం సంత చూపించునదుకు.... మీకు మా ధన్యవాదాలు అన్న... I'm srinivas Reddy from దేవగుప్తాం.... ఇందిరానగర్ ❤❤❤
@RamanaVideos
@RamanaVideos Час назад
Thank you bro దేవగుప్తం సంత చాలా బాగుంది బ్రో నాకు బాగా నచ్చింది అందరు చెప్పారు కానీ చికెన్ సాపు వాళ్ళు కొంతమంది మాత్రం చెప్పలేదు థాంక్యూ బ్రదర్ 👍🙏❤️
@srinivasvipparthi9148
@srinivasvipparthi9148 2 часа назад
E uru kuda ma uru dhaggaraloneee nice video bro
@RamanaVideos
@RamanaVideos Час назад
Okay bro thank you so much 🙏
@user-zy4he1ec6x
@user-zy4he1ec6x 2 часа назад
అయ్య బాబు వాటి రేటు చెప్పారు, కానీ వాటి బరువు కూడా చెపితే అందరి అర్థం అవుతాది,,,
@nagaharshith4960
@nagaharshith4960 2 часа назад
Devaguptham fish market busy busyga undi. Yekkuvaga kattiparakalu, koyyingalu, sheelavathi chepalu matrame unnai pandugappa, chanduvalu asale levu. Motham meeda santha baga cover chesaru.
@RamanaVideos
@RamanaVideos Час назад
Okay sir thank you very much
@user-zy4he1ec6x
@user-zy4he1ec6x 3 часа назад
చాపలు పోగు 150అని చెప్పారుగా,,,మరి అవి ఎంత బరువు ఉంటాయో క్లారిటీగా చెప్పండి,,,,,,, దేని గురించి చెప్పినా కొంచం క్లారిటీగా చెప్పండి,,,, అప్పుడే కదా, ఏక్కడ ఎంత రేటు ఉందో తెలుస్తుంది అందరికీ,,,డబ్బులతో పాటు బరువు కూడా చెప్పండి,,,,,
@user-qn4my6vv2u
@user-qn4my6vv2u 3 часа назад
Bimanapalle Santa kuda pettandi
@kirankiran2973
@kirankiran2973 6 часов назад
Very good ramana garu
@RamanaVideos
@RamanaVideos 5 часов назад
Thank you very much 👍
@user-fn4sz6yr5p
@user-fn4sz6yr5p 7 часов назад
Nice
@RamanaVideos
@RamanaVideos 5 часов назад
Thank you 👍
@ramukalla267
@ramukalla267 8 часов назад
హాయ్ బ్రో సంతలో మార్కెట్ భలే చూపిస్తున్నారు బ్రో❤
@RamanaVideos
@RamanaVideos 5 часов назад
Thank you very much 👍 bro 🙏 ❤️
@victorpaul6040
@victorpaul6040 13 часов назад
Thammudu naadi thumallapalli naa paru bonthu chitibabu baga tesavu video i like send me your number okby
@pavankumar-yn5sl
@pavankumar-yn5sl 16 часов назад
Super brother maadi konaseemane..nidadavole...mimmalmi kalvaaali ela...nenu august 1st ki vasthunna konaseema
@mendisatyanaryana2569
@mendisatyanaryana2569 17 часов назад
Chandhuva na
@RamanaVideos
@RamanaVideos 14 часов назад
Okay thank you 🙏
@subramaniyan2595
@subramaniyan2595 18 часов назад
Nice
@RamanaVideos
@RamanaVideos 14 часов назад
Very nice 👍 thank you
@b.vidyasagar9973
@b.vidyasagar9973 19 часов назад
Banana kavali Anna
@RamanaVideos
@RamanaVideos 14 часов назад
Okay bro thank you
@maskmanrokesbyvamsi5292
@maskmanrokesbyvamsi5292 19 часов назад
నువ్వు ఇప్పుడు వీడియో తీసిన వాళ్ళందరూ మా ఊరి వాళ్ళ అన్న థాంక్యూ మా వాళ్ళని మళ్లీ చూపించినందుకు నేను వేరే ఊర్లో ఉంటున్నాను ఎందుకు
@RamanaVideos
@RamanaVideos 14 часов назад
Okay bro ఎందుకు అంటున్నావ్ వేరే ఊర్లో thank you so much 🙏❤️
@maskmanrokesbyvamsi5292
@maskmanrokesbyvamsi5292 20 часов назад
ఈ కూరగాయల మీ వ్యాపారి కుంపట్ల సత్తిబాబు మా బంధువు
@RamanaVideos
@RamanaVideos 14 часов назад
Okay thank you so nice 👍 bro 🙏
@upiupi5696
@upiupi5696 21 час назад
Zoom taginch
@RamanaVideos
@RamanaVideos 13 часов назад
Okay 👌 thank you 🙏 ఇప్పుడు వీడియో పూర్తిగా తగ్గించేశాను జూమ్ చూడండి థాంక్యూ
@mendisatyanaryana2569
@mendisatyanaryana2569 21 час назад
Bhimanapalli mangalavaram santha ...bhavuntundhi
@RamanaVideos
@RamanaVideos 13 часов назад
హాయ్ భీమనపల్లి మంగళవారం సంత ఆల్రెడీ మన ఛానల్లో ఉంటాది చూడండి తీశాను నేను థాంక్యూ
@jessyfoodscoockingcatering
@jessyfoodscoockingcatering 22 часа назад
ఆంటీ గారు చాలా అందంగా ఉన్నారు. చాలా బాగా చెప్పారు.
@nabiabdul2476
@nabiabdul2476 23 часа назад
అది పడుగొప్ప కాదు, పండుచేపలేదా పందుగొరస
@RamanaVideos
@RamanaVideos 13 часов назад
Okay thank you very much 🙏
@nabiabdul2476
@nabiabdul2476 23 часа назад
అవి వంజరం కాదు ఒంజు చేపలు
@RamanaVideos
@RamanaVideos 13 часов назад
Okay thank you so much 👍🙏
@voiceofacommonman9973
@voiceofacommonman9973 День назад
🙏🙏🙏
@RamanaVideos
@RamanaVideos 13 часов назад
Thank you very nice 👍
@telugudayachannel2616
@telugudayachannel2616 День назад
Fish names wrong
@RamanaVideos
@RamanaVideos 13 часов назад
Okay thank you 🙏
@durgaprasadsankranti8276
@durgaprasadsankranti8276 День назад
Akividu lo price takkuva leka matlapalem lo price takkuva pattu Bro
@RamanaVideos
@RamanaVideos День назад
హాయ్ బ్రదర్ మట్లపాలెం లో నాకు తెలుసు ఆకివీడులో నేను వెళ్ళలేదు చూడలేదు మరి ఎంతో అక్కడ మట్లపాలెం అయితే ప్రైస్ తక్కువే థాంక్యూ కావాలంటే పంపుతాను
@nandivadavaradaraju9251
@nandivadavaradaraju9251 День назад
Good video lowest rates
@RamanaVideos
@RamanaVideos День назад
Ok thank you bro 🙏
@PuligillaPrasad
@PuligillaPrasad День назад
Anna crab seller number pettu anna please.
@RamanaVideos
@RamanaVideos День назад
Hi bro వాళ్ల నెంబర్ లేదు నా దగ్గర నీకు ఏం కావాలో చెప్తే నేను పంపుతాను థాంక్యూ
@PuligillaPrasad
@PuligillaPrasad День назад
Allavaram market or cheap crab market man number send anna please🙏
@RamanaVideos
@RamanaVideos День назад
వాళ్ల నెంబర్లు అయితే లేవమ్మ నా దగ్గర నీకు ఏం కావాలో చెప్తే నేను పంపుతాను థాంక్యూ
@PuligillaPrasad
@PuligillaPrasad День назад
Please share a number for crab.
@RamanaVideos
@RamanaVideos День назад
హాయ్ బ్రో వాళ్ళ నెంబర్లైతే లేవు వాళ్ళు చిల్లరగా అమ్ముకునే వాళ్ళు కదా వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు నీకు పీతలు కావాలంటే నేను పంపుతాను చెప్పు థాంక్యూ
@PuligillaPrasad
@PuligillaPrasad День назад
Bro i want crab. I saw all your videos. Please send a number for crab
@RamanaVideos
@RamanaVideos День назад
హాయ్ బ్రదర్ వాళ్ల నెంబర్లు అయితే లేవు మీకు కావాలి పీతలు కావాలంటే నేను పంపుతాను చెప్పు థాంక్యూ
@panduyallamelli8758
@panduyallamelli8758 День назад
డైలీ ఉంటాయ్ బ్రో
@RamanaVideos
@RamanaVideos День назад
డైలీ ఉంటాయి బ్రో thank you so much 👍❤️
@nallisudheerpandu8302
@nallisudheerpandu8302 День назад
Nice video brother
@RamanaVideos
@RamanaVideos День назад
Thanks for the visit
@srikanthparamata8235
@srikanthparamata8235 День назад
Maa vuru
@RamanaVideos
@RamanaVideos День назад
Okay 👌 thank you 🙏
@Thrimurthi-lq1rq
@Thrimurthi-lq1rq День назад
Maa uru annaa
@RamanaVideos
@RamanaVideos День назад
బాగుంది బ్రో మీ ఊరు థాంక్యూ సో మచ్
@rajeswarivasa3128
@rajeswarivasa3128 День назад
సూపర్ ann👌
@RamanaVideos
@RamanaVideos День назад
Okay thank you 🙏
@rajeswarivasa3128
@rajeswarivasa3128 День назад
సూపర్ అన్న.
@RamanaVideos
@RamanaVideos День назад
Thank you 👍🙏
@ramukalla267
@ramukalla267 День назад
చికెన్ బొండం అంటే ఏంటి బ్రో
@RamanaVideos
@RamanaVideos День назад
చికెన్ బొండం అంటే బొచ్చుతో ఉన్న కోడిని లైవ్ రేట్ ఉంటుంది అదే బొచ్చు తీసేసి క్లీన్ చేసి కోడి కోడిపాలంగా వెయిట్ వేస్తే అది బొండం లెక్క దాన్నే బొండం ఎంత అని అడుగుతాను థాంక్యూ
@ramukalla267
@ramukalla267 День назад
@@RamanaVideos ఓకే బ్రో రిప్లై ఇచ్చినందుకు థాంక్స్ నెక్స్ట్ టైం చికెన్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు బొంత కోడిని చూపించండి బ్రో బొంత కోడి అంటే పెద్ద బాయిలర్ అని కూడా అంటారు
@subramaniyan2595
@subramaniyan2595 День назад
Hello brother
@RamanaVideos
@RamanaVideos День назад
హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు thank you very much 🙏
@user-bg8nc4eb9j
@user-bg8nc4eb9j День назад
🙏🙏
@RamanaVideos
@RamanaVideos День назад
Thank you 👍🙏 sir
@nagaharshith4960
@nagaharshith4960 День назад
Konseema Bendamurlanka anagane naku gabukkuna Motamarri Baby Kalyani garu gurthukocharu. Appatlo vividha patrikalaku (weekly magazines) lekalu etc., rasevaru(nenu kuda rasevanni). Fish market chinnaga muchataga undi. Vegitables kuda anni chavakaga unnai. K. G. Kevalam Rs. 40/_ matrame ante nammashakyamga ledu.
@RamanaVideos
@RamanaVideos День назад
Thank you very much sir for your ❤️🙏
@vangalaraju
@vangalaraju День назад
ఈ మార్కెట్ లో రేటు తక్కువ గా ఉంది.
@RamanaVideos
@RamanaVideos День назад
Thank you very nice 👍 🙏
@hanumantharaoyerram8817
@hanumantharaoyerram8817 День назад
Cleaning ammayi chaala chakkaga undhi papa🎉🎉🎉🎉🎉🎉
@RamanaVideos
@RamanaVideos День назад
Thank you 🙏
@chaitanyajuttiga9427
@chaitanyajuttiga9427 День назад
Don't by here (outside market shed) , all preserved fish , also using chemicals to look fresh , worst
@srinivasvipparthi9148
@srinivasvipparthi9148 День назад
Kgp santha repu Saturday adhi kuda teyandi baunttundi
@RamanaVideos
@RamanaVideos День назад
Okay thank you bro తప్పకుండా తీస్తాను బ్రో ఖచ్చితంగా మీరు చూడండి 🙏
@srinivasvipparthi9148
@srinivasvipparthi9148 День назад
Ma uru daggaraloonee
@RamanaVideos
@RamanaVideos День назад
ఓకే బ్రో తప్పకుండా తీస్తాను
@Thrimurthi-lq1rq
@Thrimurthi-lq1rq 2 дня назад
Hi bro maa uru allavaram
@RamanaVideos
@RamanaVideos 2 дня назад
Okay 👌 bro thank you very much 🙏
@satyanarayangubbala799
@satyanarayangubbala799 2 дня назад
Hi bro
@RamanaVideos
@RamanaVideos 2 дня назад
Hi bro thank you very much bro 👍
@sreeni_vas_in_oficial
@sreeni_vas_in_oficial 2 дня назад
సంతలు పోయి చాలారోజుల అయ్యింది 20 25 క్రిందట మా ఊరి తాటిపక సోమవారం సంతలో చిన్న దుకాణం ఉండేది దీపంల బడ్డీలు కొనుక్కుని పాటల పుస్తకాల పలకలు ఫోటో చార్ట్ లు చాలా ఉండేవి నాకు చాలా గుర్తు 1994 to 1999
@RamanaVideos
@RamanaVideos 2 дня назад
ఓకే థాంక్యూ మీ ఊరు తాడిపాక సంత తీశాను మన ఛానల్లో ఉంది చూడండి అదో కాదు చూడండి థాంక్యూ సర్