@@erbalananthasuryashekar3965 chusi ana antha manchiga ladhu customers mana milk ki dhuram untaru chemical powder milk ki edit inaru mana milk water bottle kana galiz ipoindhi
ఈమధ్య ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నారు.. అసలు మీరు పెట్టె దాన ఆర్గానిక్ కాదు.. యూరియా చల్లకుండా గడ్డి పెరగదు.. మీరు పెట్టె పత్తి చెక్క కంది పొట్టు గోధుమ దాన ఆర్గానిక్ గా పండిచినవి కావు.. ఎలా ఆర్గానిక్ మిల్క్ అయ్యాయి.. దాన మాత్రం బాగా పెడుతున్నారు..
Hi bro, Hope you're doing well and your business is in good shape, I'm planning a dairy farm in a rural area and looking for a farm visit to learn something out of it. Can you please ping me your farm location? So that I can visit in person and learn something from you and your shed. Any help would be highly appreciated. Thanks, Shiva
anna namesthe nen me videos chusthu unta .. nen 1 month back 5 gedalatho dairy start chesa vacchaka okko geda 12liter per day icchai ippudu 4liter a isthunnai anna anni milking thaggipoyai anna please me number pettandi anna 5mis metho matladutha
1. వర్షాకాలం లో దోమ కాటు వల్ల పాలు తగ్గుతాయి చుట్టూ ఎప్పటి కప్పుడు శుభ్రం చేసుకోవాలి మార్కెట్ కూడా డల్ గా ఉంటుంది 2 వేసవి లో వేడి వల్ల పాలు తగ్గుతాయి గేదె or అవు ఏదైనా కూల్ వాతావరణం లో ఉంచాలి సాయంత్రం వెన్నుపూస మీద నీళ్ళు తో తడపాలి 3.వేసవి లో పచ్చ గడ్డి ప్రాబ్లమ్స్ వస్తాయి Dairy లో amount సంపాదించాలి ఆంటె 1. పాలు మార్కెటింగ్ 2. గేదె లు కొనేటప్పుడు అమ్మేటప్పు మార్కెటింగ్ స్కిల్స్ 3 .గేదె టైమ్ కి యధ కి రావడం 4 . అదృష్టం కొలదీ అడ పెయ్య లు పుట్టితే అది ఒక profit గేదె or అవు లో రోటిన గా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తె వైద్యం చెయ్యడం రావాలి
1. గేద or ఆవు ఏదైనా టైమ్ కి యధ కి రావాలి .రాకపోతే production losses లో ఉంటుంది పెట్టు బడి తప్పదు. 2. Dairy లో సంపాదన ,నీ పాలు మార్కెటింగ్ చెయ్యడం and చుట్టూ ఉన్న నీ area బట్టి ఆధారపడి ఉంటుంది మార్కెట్ దూరం అయితే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెరుగుతుంది 3.నాణ్యత గల దానాలు చూసి కొనాలి లేదా స్వయం గా తయారు చేసుంటే బెటర్
డైరీ ఫాం పెట్టాలి అంటే 10 గేదెలకి ఒక ఎకరం పచ్చి మేత వరిగడ్డి కచ్చితంగా ఉండాలి ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్న దానాలు కన్నా ఫుడ్ వేస్ట్ తెచ్చుకుంటే చాలా తక్కువ ఖర్చులో డైరీని నడపొచ్చు 1 పామాయిల్ కేక్ 2 వెట్ కేక్( లిక్కర్ ఫ్యాక్టరీ లో నుంచి వచ్చే తడి మొక్కజొన్న పిండి ) 3 మొలాసిస్ ( ఇది కూడా లిక్కర్ ఫ్యాక్టరీ లోనే దొరుకుతుంది ) ఇటువంటివి వాడుకున్నప్పుడు రైతులకి తక్కువ ఖర్చులో దాన తయారు అవుతుంది దాన కోసం ఒక కేజీకి 30 రూపాయల వరకు మనం ఖర్చు పెడుతున్నాము నేను చెప్పిన దానాలు అయితే పది రూపాయలు వరకు ఖర్చు చేస్తే సరిపోతుంది
మిల్క్ అమ్మడం, ఫీడ్ మేనేజ్మెంట్, పరవాలేదు ala ఐనా నువు manage చెయ్యగలరు, కానీ one అఫ్ the టాఫస్ట్ టాస్క్ ఏందిరా అంటే, "reproduction", బర్రెను తగిన time లో తిరిగి కట్టించాలి, ఒక్కొక బర్రె చుక్కలు చూపించేస్తది 2 to 3 టైమ్స్ ina కట్టదు, 1 time తప్పితే 2 time కట్టించాగలిగితే 100% డైరీ సక్సెస్.