I heared lot of stores from my childhood while i used to stay in Marredpally.. KITU yadav is lion of marredpally and he murders if anyone is against him and he has been in jail multiple times. we really need this kind of leaders
సార్ వాళ్ళని అలా కొట్టడం న్యాయం అయితే కాదు రూల్ ప్రకారం మీరు హ్యాండ్ లేపడం చేయొద్దు లాఠీ ఛార్జ్ చేసినటువంటి సమానంగా రూల్ అయితే అవుతుందివాళ్లు ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో మీరు ఇలా చేయడం వలన చాలా పాపం తాలుగుతుంది
హిందువుల పండుగలు కదా... పోలీసులు విధులు సక్రమంగా నిర్వహిస్తారు లాఠీ ఛార్జ్ చేస్తే మాత్రం అడిగే దిక్కు ఎక్కడ సచ్చింది హిందువులకు తలో దిక్కు పలాయనం చిత్తగించడం తప్ప