Тёмный
Mr. Sampathanna
Mr. Sampathanna
Mr. Sampathanna
Подписаться
Mr. Sampathanna, Indian social activist and youtuber. Welcome to my channel, through my eyes I will show you Indian people's lifestyle, traditions, festivals, celebrations, folk songs, folk dances, traditional weddings, family festivals, temples, crops, agricultural works, hills, rivers, markets and historical places of Indian states. My goal is to reach all Indian states and show you.
My Mail,
sampathi767@gmail.com
+91 9912427989
Комментарии
@kotayahm.kotayah5053
@kotayahm.kotayah5053 20 часов назад
సంపత్ గారు హిందీ నుంచి తెలుగులోకి తర్జుమా చేసి చాలా మంచి పని చేసారు. ధన్యవాదాలు.
@MrSampathOfficial
@MrSampathOfficial 20 часов назад
Thank you
@sammurajaiah5975
@sammurajaiah5975 20 часов назад
Bjp chesthunna murdars chathishgad
@ThirupathiLunavath-t9u
@ThirupathiLunavath-t9u День назад
అన్న మీరూ మలి ఇన్ట్. ఇంట్ కీ.. ఏ ర జాడ రావాలి రాష్ట్రం అభివృద్ధి కావాలి అన్న లాల్ సలాం కామ్రేడ్
@durgaraodurgam7413
@durgaraodurgam7413 2 дня назад
Super akka
@MaheshKumar-cw3oy
@MaheshKumar-cw3oy 2 дня назад
जय जोहार जय आदिवासी
@RaviAsamplli-no9er
@RaviAsamplli-no9er 2 дня назад
🚩🚩🚩🤚👍👍
@equality6029
@equality6029 2 дня назад
Mi చానెల్ లో reporter
@MrSampathOfficial
@MrSampathOfficial 2 дня назад
Where are you?
@equality6029
@equality6029 2 дня назад
@@MrSampathOfficial hyderabad
@equality6029
@equality6029 День назад
Hi anna
@equality6029
@equality6029 2 дня назад
Hi anna
@MrSampathOfficial
@MrSampathOfficial 2 дня назад
Hi Brother
@siddaboinanagaraju8082
@siddaboinanagaraju8082 3 дня назад
🚩🚩🚩🚩🚩🚩
@kumarlalithvaddi6662
@kumarlalithvaddi6662 3 дня назад
Ippudu eevidamaina samstha avasaram Ani anipistundi endukante ee rrs mundu sevarupamlo vachchi tharivaatha venukabadina kulaalanu vaari ayudam Aina laati tho bediristaru ikamundu agniveerulanu kuda ee rss lo kalupurharu anipistundi manamu bjp ni faire polasis kaavu
@kumarlalithvaddi6662
@kumarlalithvaddi6662 3 дня назад
Jai sudra shena
@ramchandarkommula3060
@ramchandarkommula3060 4 дня назад
Jai adivasi
@sunnamnane
@sunnamnane 4 дня назад
హాయ్ సంపత్ అన్న నమస్తే 🙏🙏🙏🙏🙏✅💐👍
@dharmavardhanrao
@dharmavardhanrao 6 дней назад
ఆదివాసిల హక్కులను అడిగిన వారందరూ మావో ఇష్టులు అని మన భారత ప్రభుత్వం ముద్ర వేస్తూ ఎన్ కౌంటర్లలో చంపుతున్నారు వాస్తవానికి మావోలు లేక పోతే ఇప్పటికే ఆది వాసీలం దరిని చంపి అడవి ని బడా పెత్తందార్లకు అమ్మేసేవారు అడవిలోని అఖండ సంపదను మావోలు అడవి బెడ్డల సహకారంతో దేశ భావితరాల వారికి అందించడం కొరకు పాటుపడుతున్నారు మాలో ఇస్టులు వారి త్యాగాలకు రెడ్ సెల్యూట్
@mallikasworld
@mallikasworld 6 дней назад
👍👍👍👍👍👌👌👌
@mallikasworld
@mallikasworld 6 дней назад
Nice 👌👍
@dharmavardhanrao
@dharmavardhanrao 7 дней назад
మన ప్రజా స్వామ్యం కార్పోరేటి సంస్థల చెప్ప చేతుల్లో నడుస్తుంది. ఈమన పాలకులు వారి దయాదీనంలో పాలిస్తున్నారు. కావున కార్పరేట్ సంస్థల అభివ్యద్ధి కొరకు అడ్డ వచ్చిన వారిని ఎన్ కౌంటర్ల పేరుతో చంపుతూ కార్పొరేట్ సంస్థల్ని పెంచి పోసిస్తున్నారు
@siddaboinanagaraju8082
@siddaboinanagaraju8082 9 дней назад
ఆదివాసులఫై జరుతున్న.యుద్దాన్ని. ఏంటోనీ నిలిపివేయలి జై.అదివాసి. జై
@user-mt5pi9vg2c
@user-mt5pi9vg2c 9 дней назад
10 సంవత్సరాల తర్వాత హైదరాబాదులో ప్రజాస్వామిక వాదులు ఆదివాసుల హక్కుల కోసం రాలి చేయడం చాలా సంతోషం. పోరాడుదాం ప్రజాస్వామ్య హక్కుల కోసం పాట పాడుదాం రాజ్యానికి వ్యతిరేకంగా
@user-sl7fk6vr9u
@user-sl7fk6vr9u 9 дней назад
मूलवासी अस्तित्व बचाओ आंदोलन जिन्दाबाद
@user-sl7fk6vr9u
@user-sl7fk6vr9u 9 дней назад
जय सेवा जय जोहार मूलवासी अस्तित्व बचाओ आंदोलन जिन्दाबाद
@rithwikaryan6406
@rithwikaryan6406 10 дней назад
ఇలాంటి పాటలు పాడి పాడి తెలుగు ప్రజల్ని నిండా ముంచారు.ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది
@rithwikaryan6406
@rithwikaryan6406 10 дней назад
అమాయక ఆదివాసీలు గిరిజనులు మొదలైన నిరక్షరాస్యులను ఇంకెంతకాలం తప్పుదోవ పట్టిస్తారు ఈ కుహనా కమ్యూనిస్టులు
@shekar.om.sairammore6815
@shekar.om.sairammore6815 10 дней назад
Aadivasiyon ko bachao
@samadevendarreddy7015
@samadevendarreddy7015 10 дней назад
Adivasulapyna yuddani apali
@bhoomesh770
@bhoomesh770 10 дней назад
ఆదివాసులపై జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలి
@maosiyangmanam9532
@maosiyangmanam9532 10 дней назад
రాజ్యాంగ ఆదేశిక సూత్రాలకు భిన్నంగా, అడవులు నరకడం, కొండలు గుట్టలు తవ్వి తోడి గనుల నుంచి ఖనిజాన్ని వెలికి తీసి, దేశీయ, జాతీయ పరిశ్రమ విశాఖ ఫ్యాక్టరీ కి ముడి సరుకు ఇవ్వకుండా, జపాన్ కు తరలిస్తున్నట్లు వార్త. ఈ అరాచకాల ప్రైవేటు సంస్థలకు మద్దతుగా స్థానిక ప్రజలపై, సాయుధ బలగాలను మోహరించి, ఏరియల్ బాంబింగ్ దాడి చేయటానికి ప్రతిపాదన చేసిన వారు, అలా స్వదేశ ప్రజల మీద యుద్ధం ప్రకటించే నిర్ణయం తీసుకున్న వారు, ఆ నిర్ణయాన్ని అమలు జరిపిస్తున్న వారు, ఈ మొత్తం అందరూ రాజ్యాంగ ద్రోహులే. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలకు భిన్నంగా ప్రకృతి సంపదను, పబ్లిక్ రంగ సంస్థలను, తమ ఇష్టారాజ్యం ప్రైవేట్ వ్యక్తులకు అప్ప చెబుతున్న నేరానికి పాల్పడుతున్న వారందరూ శిక్షించ బడాలి.💪🏻💪🏻💪🏻
@narendergade5343
@narendergade5343 10 дней назад
మావోయిస్టుల ను బందిపోట్ల వై ఎస్ ఆర్ పాలన చంపుతుండె ఎవడు మాట్లాడలె. కాంగీ జంగ్లీల పాలన ల గుండ్ల దిగిన, గదర్ అటువంటి వాళ్లు,వాళ్లు , కాంగీ జంగ్లీల కు ప్రచారం చేసిరి. అనాగరిక అవిద్య మోసగాడైన మోడీ కార్పోరేట్ల కోసం ఆదివాసిలనే కాదు,పోలీసులను కూడ తప్పుడు వ్యూహాలతో , గెలవడం,అధికారం కోసం చావకొడుతుండాయే.
@CookingDelight2004
@CookingDelight2004 10 дней назад
Great sharing 👍👍
@RaviAsamplli-no9er
@RaviAsamplli-no9er 10 дней назад
🚩🚩🚩🤚💪🤝🤝
@ramchandarkommula3060
@ramchandarkommula3060 11 дней назад
Jai adivasi
@RaviAsamplli-no9er
@RaviAsamplli-no9er 11 дней назад
🚩🚩🚩🤚🤝🤝🤝
@RaviAsamplli-no9er
@RaviAsamplli-no9er 11 дней назад
🚩🚩🚩🚩💓👌🤚🤝🤝
@janardhankatta6727
@janardhankatta6727 12 дней назад
Jai Bheem ❤
@SudheerKumar-cl2ht
@SudheerKumar-cl2ht 13 дней назад
Joharlu Comreds
@mallikasworld
@mallikasworld 14 дней назад
Nice
@mallikasworld
@mallikasworld 14 дней назад
👌👌👌👌👌
@mallikasworld
@mallikasworld 14 дней назад
👌👌👌👌👌👌👍👍👍👍😊😊😊🙌🙌🙌
@mallikasworld
@mallikasworld 14 дней назад
👌👍👍👌👌👍
@user-wr2re8gz2y
@user-wr2re8gz2y 14 дней назад
SCST కేసుతో బాటుగా ఉద్యోగం నుండి డిస్మిస్ చేయాలని డిమాండ్.
@RaviAsamplli-no9er
@RaviAsamplli-no9er 14 дней назад
🚩🚩🚩💪🤝🤝
@RaviAsamplli-no9er
@RaviAsamplli-no9er 14 дней назад
🙏🙏
@msadanandam1016
@msadanandam1016 15 дней назад
Amara veerulaku Johar johar
@siddaboinanagaraju8082
@siddaboinanagaraju8082 15 дней назад
అమర వీరులు మీత్యగము వ్యధాకాదు ఏప్పటికెనా భవిష్యతు.సమజం సమన్నత్య సదించి. అమరవిరులాకు జో వర్లు 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@kotayahm.kotayah5053
@kotayahm.kotayah5053 15 дней назад
అమర వీరులు మీ త్యాగము వృధాకాదు. ఎప్పటికైనా భవిష్యత్తు సమాజం సమానత్వం సాధించి తీరుతుంది.
@shalieemraju2589
@shalieemraju2589 15 дней назад
ఈ దేశ దీపాలు
@durgaraodurgam7413
@durgaraodurgam7413 16 дней назад
Joharlu Amarudu Ashokanna
@user-kp7ts3ki3j
@user-kp7ts3ki3j 16 дней назад
Red.salute.comrade.
@siddaboinanagaraju8082
@siddaboinanagaraju8082 16 дней назад
అమరవీరులకు జోహార్ konsaఇదం Geetham
@bakkaeswar3864
@bakkaeswar3864 16 дней назад
Anna mootham tinte tamudu chustu undali ante kada anna