Sir ,dear coin collector ,,your message is Good,, I am having the habit of collecting old coins & notes from my child hood ,, I collected some rare coins such as copper / silver ( queen Victoria ) one rare coin of Tiruvankur Balaramavarma Maharai ( one side with Shankam ) , also collected copper coins of King Edward / King Jarge Notes of Rs 5/- 10/- one & two ( One Ana / 1/2 ana 2Anas of different metals from Pandit LVGopal Tpt senior citizen of INDIA 77years ) dt 2nd sept, 2024,,if you attend any exibition at Tpt, I will try to attend ,,,
Suddala gaaru rachana amogam andhra vybhavanni cheppadam 🎉 wow awesome 👌 marvelous ♥ Ap jai ho Andhra maata school day lo chadivina each and every name i remembered Andhra amaravati Best of Luck future is yours topest capital of Ap top list in india also.
ఆంధ్రులుగా....తెలుగు వారిగా..... రాయగడ,బరంపురం అభివృద్ధి చేసి.....ఒరిస్సా వాళ్లకి ఇచ్చాం భోపాలపట్నాన్ని అభివృద్ధి చేసి,ఛత్రిస్గఢ్ కి ఇచ్చాం..... కాంచీపురం,చెన్నపట్నం(మద్రాస్) అభివృద్ధి చేసి,తమిళనాడు కి ఇచ్చాం.... హంపి,బళ్లారి ని అభివృద్ధి చేసి కర్ణాటక కి ఇచ్చాం.... భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసి,తెలంగాణ కి సాయం చేసాం.... మన అమరావతి ని మన తర్వాత తరాలకు అందిద్దాం.... తెలుగు తల్లికి వందనం....
WELL WRITTEN WITH GOOD MUSIC & DIRECTION. FINALLY AMARAVATHI IS GOING TO DEVELOP. ISKON WANTED TO BUILD THE BIGGEST TEMPLE IN ANDHRA & LOOTER MURDERER JAGAN DID NOT ALLOW THAT.
కవులకు కులం, మతం, ప్రాంతం, భాషా మరి ఎటువంటి తేడాలుండవు. వారి భావనలకు ఎల్లలుండవు. అందుకే అన్నారు 'రవి కాంచని చోట కవి కాంచునని. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై అశోక్ తేజ. సత్యం (బడి ).
Edhe vidhanga prathii rastram gurinchii songs valla mathru bhasalo raste challa bhaguntadhii aa rastram gurinchii purthi ga simple ga nerchukogalamu.. gopa allochanaa❤❤
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొప్పతనం పాట రూపంలో చెప్పినందుకు రచయితలకు,గాయకులకు,సాంకేతిక నిపుణులు కు శిరసాబి వందనాలు.ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను.