ఎవరైనా నా డౌట్ క్లియర్ చెయ్యండి నేను నా పొలం లో పెన్సింగ్ వేసాను దానికి చుట్టూ కొబ్బరి మొక్కలు వేసాను చుట్టూ నీడగా ఉంటుంది ఎండ చాలా తక్కువ తగులుతుంది dragaon fruits మొక్కలు వెయ్యొచ్చా
North& South Side kobbari chetlu alage unchandi and west &east lo alanti mokkalu pettakudadhu dragon pettali anukunte adhika vediki chetlu chanipothaii
సార్ ఎట్టి పరిస్థితిలో జంతువులు దగ్గర ముళ్ళ తీగలు ఆగండి ఎందుకంటే అట్ల కొమ్ములుంటాయి కాబట్టి కొమ్ములతో తోసుకొని వచ్చేస్తాయి అది మెయిన్ ముల్లులు తప్పించుకోవాలో బాగా తెలుసు మీరు చెప్పింది రాంగ్🙏