నేను ఈ వీడియో చూసి 10000 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా చెల్లించి ఆర్డర్ చేయడం జరిగింది ఈ నెల ఒకటో తారీకు నుండి ఇంతవరకు నాకు ఎలాంటి సమాచారం అందలేదు ఫోన్ నెంబర్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి ఏమన్నా ఫ్రాడ్ జరుగుతుందా ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అర్థం కావడం లేదు దయచేసి స్పందించండి