ఒక పనికిమాలినోడు సగం సూట్ వేసుకుని ఎకానమీ వీడియోలు చేస్తుంటే చూసి క్లాస్ కొన్నా. వాడెప్పుడో కరోనా టైంలో చెప్పిన క్లాస్ లు ఓ రెండొందల క్లాస్ లు అన్నీ 10 నిమిషాలు 15నిమిషాల క్లాసులు పంపించాడు. ఎంత తిట్టినా సిగ్గు లేదా పొట్టోడికి. 😢😢😢
Anna gaurav publication ap history book first edition chaduvutunna..ippudu second edition vachindhi...andulo edina changes unnaya cheppandi please reply me ❤❤❤❤
In మై ఒపీనియన్ ఎక్కడ ఎకానమీ లైవ్ క్లాస్ తీసుకుంటారో అతని బుక్ తీసుకోండి ...ఆల్రెడీ ఎకానమీ.మీద మార్కెట్లో అందుబాటులో చాలా బుక్స్ వున్నాయి బట్ అటెండ్ అయ్యే క్లాస్ ఫ్యాకల్టీ బుక్ బెస్ట్ ట్యూటర్ తో టాక్ చేసే అవకాశం వుంటుంది అండ్ టెస్ట్ సీరీస్ కూడా exactly వుంటుంది