Тёмный
MANGALAGIRI TIMES
MANGALAGIRI TIMES
MANGALAGIRI TIMES
Подписаться
మంగళగిరి సమాచార స్రవంతి.
Комментарии
@Doc_Vamsi
@Doc_Vamsi Час назад
There is no doctor on stage? No message from doctors team?government is giving all the services then why promoting third parties?
@MANGALAGIRITIMES
@MANGALAGIRITIMES Час назад
వైద్యులు సర్జరీలు చేస్తున్నారండి.. దాంతో వారు వేదికను పంచుకోలేదు. నిర్వాహకులు అతిధులతో సమావేశం నిర్వహించారు. తదుపరి గత నాలుగు రోజులుగా సర్జరీ లు చేయించుకున్న వారితో చెన్నై టీం తగు సూచనలు కూడా చేయటం జరిగింది.
@Doc_Vamsi
@Doc_Vamsi Час назад
@@MANGALAGIRITIMES what surgery doctors doing in camp? How can surgeries can do in camp and where is operation theatre?
@MANGALAGIRITIMES
@MANGALAGIRITIMES 48 минут назад
@@Doc_Vamsi అధునాతన మొబైల్ సర్జికల్ ఐ యూనిట్ ప్రాంగణంలోనే ఏర్పాటు చేశారు. రెండు ప్రత్యేక వాహనాల లో శస్త్ర చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయండి. ఈ విషయాన్ని ఇంతకుముందు పెట్టిన వీడియోలో వివరించటం జరిగింది. లోపల ఫోటోలు వీడియోలు తీయటానికి మీడియాకు అనుమతి లేదండి. అయితే పూర్తి స్థాయిలో చూడటానికి మాత్రమే శస్త్ర చికిత్సలు చేయటానికి ముందు అనుమతించారు. మీ స్పందనకు ధన్యవాదాలు సార్
@Rcr704
@Rcr704 7 часов назад
టైం వేస్ట్, అందరికి చేయలేదు కొంతమంది చేశారు
@sri111sri
@sri111sri 16 часов назад
Yes sir panakam asalu bagodu😢
@Navuluricharles
@Navuluricharles День назад
శుభాకాంక్షలు మిత్రమా చార్లెస్
@ravich9545
@ravich9545 День назад
కాంట్రాక్టుల పీడ వదిలింది లోకేష్ గారికి ధన్యవాదములు
@babukalayanmatti2301
@babukalayanmatti2301 День назад
repoter ga Chan's vunda sir..!?
@MANGALAGIRITIMES
@MANGALAGIRITIMES 5 часов назад
మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి
@srinivasvutla7322
@srinivasvutla7322 2 дня назад
రామనాథం. పూర్ణచంద్రరావు గారి కి హృదయపూర్వక శుభాకాంక్షలు 🎉🎉🎉
@ASR-c5b
@ASR-c5b 2 дня назад
🌹శుభాకాంక్షలు🌹రామనాథం పూర్ణ చంద్ర రావు గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. 💐💐💐 "మంగళగిరి టైమ్స్ " శ్రీనివాస రావు గారికి ధన్యవాదాలు🎉🎉🎉🎉ధ్యానరత్న :ఆకురాతి శంకరావు, మంగళగిరి 💫💫💫💫💫💫
@neelikesavarao2972
@neelikesavarao2972 2 дня назад
Congratulations Ramanatham Poorna Chandra Rao garu. ALL THE BEST
@nageswararaonamburi774
@nageswararaonamburi774 4 дня назад
😂😂😂😂😂దండం.....పెడతాడు....
@meenasastry2068
@meenasastry2068 4 дня назад
నమో నార సింహా. చంద్ర ప్రభ వాహనం పై స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. మంగళ గిరి టైమ్స్ చానెల్ వారికి, అల్లక తాతారావు గారికి కృతజ్ఞతలు
@hemapappu8098
@hemapappu8098 4 дня назад
Omnarasimhaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🙅‍♀️🙅‍♀️🙅‍♀️🙅‍♀️🙅‍♀️🙅‍♀️🙅‍♀️🙅‍♀️🙅‍♀️
@ushadevi9093
@ushadevi9093 5 дней назад
నమో నారసింహా. నమో నారసింహా. గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏
@madhaviyam4686
@madhaviyam4686 5 дней назад
ఓం నమో నారసింహ
@appalanaidukanagala8541
@appalanaidukanagala8541 5 дней назад
🙏🙏🙏💐💐💐💐
@jakirhussain-y4b
@jakirhussain-y4b 6 дней назад
❤ our dreem🎉 u r jakir hussain
@meenasastry2068
@meenasastry2068 6 дней назад
మంగళగిరి టైమ్స్ వారికి, అల్లక తాతారావు గారికి కృతజ్ఞతలు
@meenasastry2068
@meenasastry2068 6 дней назад
పద్మావతి గారు.. కమలాoబ రా నా చింత తీర్చుట కు అని భక్తి పరవశం తో చాలా బాగా పాడారు.
@meenasastry2068
@meenasastry2068 6 дней назад
పుష్ప గారు కొండపై నిండుగా కొలువున్న కనక దుర్గ నీకు జై జై లు అంటూ చక్కని పాట పాడి అలరించారు. మంగళ గిరి టైమ్స్ చానెల్ వారికి, అల్లక తాతారావు గారికి కృతజ్ఞతలు.
@PhilipKline-p7n
@PhilipKline-p7n 7 дней назад
Ron Extensions
@jammulasrinadhsrinadh2072
@jammulasrinadhsrinadh2072 8 дней назад
Khammam District nunchi
@jammulasrinadhsrinadh2072
@jammulasrinadhsrinadh2072 8 дней назад
I'm from khammam District
@MandlaAshok-cd7wm
@MandlaAshok-cd7wm 8 дней назад
Varsham padindha bro
@MANGALAGIRITIMES
@MANGALAGIRITIMES 8 дней назад
@@MandlaAshok-cd7wm లేదు
@SiriSiri-sn4cc
@SiriSiri-sn4cc 8 дней назад
Funny 😂😂😂 final 😅😅
@SyedAfzal-lf8ju
@SyedAfzal-lf8ju 8 дней назад
Wow Mangalagirl Gold,Tenali Bronze, Both Congratulations 👍💐🙏🤲
@jakirhussain-y4b
@jakirhussain-y4b 9 дней назад
Nara lokesh babu Mag❤🎉 happy dussra all. Jakir hussain
@jakirhussain-y4b
@jakirhussain-y4b 9 дней назад
❤we love mangalagiri.
@meenasastry2068
@meenasastry2068 9 дней назад
మంగళగిరి టైమ్స్ వారు సరస్వతి అలంకారం లో అన్ని చోట్లా అమ్మవారిని చాలా బాగా చూపించారు. గిరిజా రాణి గారు సరస్వతి దేవి ని స్తుతి స్తు వర వీణా.. మృదు పాణి... . అంటూ వీనులవిందు చేశారు.
@darlaankaiah1608
@darlaankaiah1608 9 дней назад
Super
@harshavedantam4502
@harshavedantam4502 9 дней назад
Intha chakkaga andariki ammavarla Darshana cheyistu,intra mnchi program nirvahistunna MANGALAGIRI TIMES VARIKI SPECIAL THANKS
@ammulu1204
@ammulu1204 9 дней назад
Jai Lakshmi Narasimha 🙏
@sknageena3249
@sknageena3249 10 дней назад
Another one person also participate in this computation and she got bronze medal (Divya from tenali)
@Yofhidrawings123
@Yofhidrawings123 10 дней назад
Please venu
@MalladiDurgaMallesh
@MalladiDurgaMallesh 10 дней назад
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు జై భవాని ఓం నమశ్శివాయ🙏
@rayasamgirijarani3589
@rayasamgirijarani3589 10 дней назад
నిండైన దుర్గమ్మ ను మెండైన భక్తి తో ఆరాధించి.. గానాలాపన చేసిన శ్రీమతి పుప్ప గారి కి శుభాభినందనలు... 💐💐.. మంగళగిరి టైమ్స్ వారికి.. శ్రీ అల్లక తాతారావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
@ragasudha9680
@ragasudha9680 10 дней назад
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏❤❤
@ushadevi9093
@ushadevi9093 10 дней назад
కొండ పై కొలువున్న కనకదుర్గమ్మా నీకు జేజేలు అంటూ పారవశ్యంతో పాడితే దుర్గమ్మ సిరులు, విజయాలు మరియు సంతోషాలు తప్పకుండా అను గ్రహిస్తుంది పుష్పావతి గారూ. మంగళగిరి టైమ్స్ వారికి , అల్లక తాతారావు గారికి హృదయపూర్వక శుభాభినందనలు మరియు శుభాకాంక్షలు. 🎉🎉🎉🎉🎉
@skpadmavathi3322
@skpadmavathi3322 10 дней назад
నను గన్న thalli naa భాగ్యమా Antu chala Chakkaga alapincharu Anuradha garu🎉🎉
@skpadmavathi3322
@skpadmavathi3322 10 дней назад
Sangeetha సామ్రాజ్య Samcharini antu 8:51 Chala baga alapana Chesaru Harshavardhani garu🎉🎉 Harshavardhani garu soooper🎉
@meenasastry2068
@meenasastry2068 11 дней назад
Wow.. సూపర్ హర్ష అక్కా.. చాలా బాగా పాడారు. మంగళగిరి టైమ్స్ చానెల్ వారు లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం లో అమ్మ వారి అలంకారం అక్కడి విశేషాలు చక్కగా చూపించారు
@ushadevi9093
@ushadevi9093 11 дней назад
నన్ను కన్న తల్లి నా భాగ్యమా అంటూ చక్కగా అమ్మవారిని కీర్తించిన అనూరాధ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. మంగళగిరి టైమ్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు🎉🎉🎉🎉🎉
@madhaviyam4686
@madhaviyam4686 11 дней назад
అమ్మవారి కీర్తన చాలా చక్కగా పాడావు అనూ, మంగళ గిరి టైమ్స్ వారికి నా ధన్యవాదాలు 🎉🎉
@ushadevi9093
@ushadevi9093 11 дней назад
సంగీత సామ్రాజ్య సంచారిణి అంటూ చక్కని శాస్తీయ సంగీత గానంతో అమ్మవారిని అర్చించి అలరించిన హర్షవర్ధని గారికి హృదయపూర్వక శుభాభినందనలు మరియు శుభాకాంక్షలు. శరన్నవరాత్రుల లో అమ్మవారి వివిధ రూపాల విశేష పూజలను చూసి తరించే భాగ్యాన్ని అందరికీ కలుగజేసిన మంగళగిరి టైమ్స్ వారికి హృదయపూర్వక శుభాభినందనలు మరియు ధన్యవాదాలు 🎉🎉🎉🎉🙏🙏🙏
@rayasamgirijarani3589
@rayasamgirijarani3589 12 дней назад
చదువులతల్లి ని స్తుతించే అదృష్టాన్ని కలిగించిన మంగళగిరి టైమ్స్ వారికి.. శ్రీ అల్లక తాతారావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏
@usslakshmiragamalika6941
@usslakshmiragamalika6941 13 дней назад
Nice singing 👌👌🎉🎉👏👏
@ushadevi9093
@ushadevi9093 13 дней назад
యాకుందేందు తుషారహార ధవళా అంటూ సరస్వతీ అమ్మవారిని చక్కగా స్తుతించి అర్చించారు గిరిజా రాణి గారూ. మంగళగిరి టైమ్స్ వారు శరన్నవరాత్రుల వైభవాన్ని అద్భుతంగా చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. 🎉🎉🎉🎉🎉🎉🎉
@erripothulabujjipandu1876
@erripothulabujjipandu1876 13 дней назад
#జై భవాని మాత కీ🙏🙏🙏🙏
@MalladiDurgaMallesh
@MalladiDurgaMallesh 13 дней назад
జై దుర్గ భవాని🙏🙏🙏
@kodugantidevendarkodugantideve
@kodugantidevendarkodugantideve 13 дней назад
🙏🙏🙏🙏
@MalladiDurgaMallesh
@MalladiDurgaMallesh 13 дней назад
జై దుర్గ భవాని🙏🙏🙏