welcome to muralidharclassroom నా పేరు కె.మురళీధర్.సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడేలా కొన్ని పాఠ్య అంశాలను నా ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. మీరందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.నా వీడియోస్ నచ్చితే పది మందికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు నా muralidhar classroom channel ని subscribe చేసుకోగలరు.మరిన్ని వీడియోస్ తో మీముందు ఉంటాను.ధన్యవాదములు మీ K.మురళీధర్.
muralidhar classroom app కొరకు ఈ link follow అవ్వండి play.google.com/store/apps/details?id=com.rregai.agncsh SA SOCIAL Online Tests కొరకు సంప్రదించండి call us 8978557191, 89858 18094, 9912348976 ,9346772591,9505090536, మా వాట్సాప్ గ్రూప్ లింక్ chat.whatsapp.com/LZzoRfYiFXM0FP1TCyuBFL muralidar classroom telegram link t.me/+VmQGPr0SvGM5YjM1 సోషల్ స్టడీస్ మెథడాలజీ క్లాసులు కొరకు ఈ దిగువ లింక్ ను అనుసరించండి adekq.courses.store/download-app?source=manual_link_share
First 2006/2024 e peper compair chesthe meeku theluthundi memu entire. 10years nundi chadivi DSC padadu ani coching ku money vest chesina MA kastanni gurthinchi appudu cheppandi
తెలంగాణ డిఎస్సి విజేత లందరికీ అభినందనలు. మిమ్మల్ని విజేతలుగా చూడాలనుకుని తానే ఒక నిత్య విద్యార్థిగా శారీరకంగా ఆరోగ్యం సహకరించకపోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రోత్సహిస్తూ ఇంతటి విజయయాత్రలో రథసారధిగా మీ అందర్నీ ముందుకు నడిపించిన నా మిత్రుడు మురళీధర్ మాస్టారు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను