ఎవరికైనా ఈ పౌడర్ అనేది హ్యాపీగా ఇవచ్చు ఎందుకని అంటే అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి హ్యాపీగా నువ్వు పౌడర్ని ఇవ్వచ్చు పిల్లలకి. సిక్స్ మంత్స్ ప్లస్ ఉన్న పిల్లలకి,ఈ పౌడర్ లో హెల్తి న్యూట్రిషన్ ఉంటాయి కాబట్టి నువ్వు ఏమీ భయపడకుండా ఈ పౌడర్ ని ఈ బిస్కెట్స్ ని నువ్వు హ్యాపీగా ఇవ్వచ్చు ఓకేనా థాంక్యూ రా బేబీ ని జాగ్రత్తగా చూసుకో.
మేము త్రీ డేస్ క్రితమే వెళ్ళామండి. 24 అవర్స్ అంటే మీరు 24 హవర్స్ తర్వాత మళ్లీ వెళ్లి దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి, అక్కడ వాళ్ళని కనుక్కుంటే ఏం చెప్తున్నారు అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ లేట్ గా వెళ్లినట్టు అయితే మళ్లీ 24 హవర్స్ కి ఎక్స్టెండ్ చేస్తారు అని చెప్పారు మీరు ఒకసారి వెళ్లిన తర్వాత కనుక్కోండి ప్లీజ్