ఓం సద్గురు భ్యో నమః జై గురుదేవ్ గురువుగారు సాంఖ్య యోగ వితరణ అని చాలా అద్భుతంగా మాలాంటి వారికి అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా వివరిస్తున్నారు అండి. నాకు మా గురువుగారు కూడా పుస్తకాలు ఇచ్చిండు చదువుకోమని చెప్పిండు. కానీ మీరు అరటిపండు ఒలిచి ఇలా తినాలి అని చెప్పినట్టుగా చాలా చక్కగా చెబుతున్నారు. జై గురుదేవ్