Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, dedicated to reporting news across Telangana, Andhra Pradesh and other parts of the world through Live Breaking News, Sports & Weather Updates, Entertainment, Business Trends, Interviews & Current Affairs.
ఈ బూతుల YCP BATCH మాటలు ఎంత గలీజాగా ఉన్నాయో చూడండి, ఎదుటివారిని బూతులు మాట్లాడం ధూషణలుతోసహా UNPARLIAMENT LANGUAGE USE చేయడం ద్వార చాలామంది శాపనార్ధాలకు గురౌతున్న మొత్తం ఈ YCP BATCH సకుటుంభ సమేతంగా సర్వనాశనమౌతుందని చాలామంది శాపనార్ధాలు పెడుతున్నారు కనుక అది ప్రకృతి శాసనం, తప్పక జరిగితీరుతుంది🚩
2019 లో ప్రజలు YCP కి ONE CHANCE ఇచ్చి చూసారు కాని అహంకారంతో దాన్ని నిలబెట్టుకోలేక పోయారని, వీల్లంతా భూతులభేచ్అని, వీల్లకు అహంకారం ఎక్కువని, వీల్లు చెప్పేవన్నీ అబద్దాలని, సొంత అభివృధ్ధే తప్ప రాష్ట్రాభివృధ్ధి అసల్లేదని, ప్రజలను వంచించి మోసంచేసారని, వీరికి పరిపాలన ఇక చేతకాదని గ్రహించి 2024 ఎలక్షన్లో చిత్తుగా ఓడించి అదఃపాతాలానికి తొక్కేసారని చాలామంది ప్రజలు అనుకొంటున్నారు! అయినా వీరిలో REALIZATION లేకపోగా అహంకార మధం ఇంకా పెరిగింది కనుక ఇప్పుడు వారేమి చేసినా లాభంలేదని, ఆ వచ్చిన 40% ఇప్పుడు 10% కి దిగజారిందని, కనుక ఆ BATCH కి NO MORE POLITICAL FUTURE అని, ఇది 100% నిజమని చాలామంది ప్రజలు అనుకొంటున్నారు🚩
రమ్మని చెప్పండి జనంలోకి అదే జనం జగన్ గాడిని చెప్పులతో కొడతారు జగన్ గాడి మీద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ జనం కోపంతో ఉన్నారు బహుశా జగన్ గాడు చచ్చిపోతే మాకు ఎటువంటి సంబంధం లేదు