Welcome to the official RU-vid channel of Amma Sri Karunamayi. Amma's spiritual discourses, programs and news will be uploaded regularly. For more information, please visit www.karunamayi.org and www.manidweepa.org .
శ్రీ మాత్రే నమః. అమ్మా నామీద నీ దయ చూపు తల్లి. నేను చాలా ఇబ్బందుల్లో వున్నా. ఆర్థికంగా నాకు నీ సహాయం కావాలి అమ్మా. అమ్మగా నా ఆవేదన అర్ధం చేసుకో అమ్మా. నాకు వేరే దారి లేక అల్లాడుతున్న నువ్వే దిక్కు.