Karimnagar Kurradu is the Best Entertainment Channel in Both Telugu States. We Regularly Upload Best Short Films in the Telugu Language. For More Latest Updates From Karimnagar Kurradu Please do Subscribe to Our Channel. For any Channel Queries Contact: Bhaskar Akena Cell: 9704142251
స్టోరీ చాలా చాలా బాగుంది సెంటిమెంట్ చాలా బాగుంది అందరూ చాలా బాగా నటించారు భాస్కర్ అన్న డైరెక్షన్ అంటే అద్భుతం అమృతం అమోహం తల్లిదండ్రుల విలువ గురించి చాలా బాగా చెప్పారు సూపర్ మీరు మరిన్ని ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ చేయాలని కోరుకుంటూ మీ సుద్దాల రాజేష్ 🙏❤❤❤❤❤❤
Director భాస్కర్ అకెన అన్న సూపర్ performance ఈ ఎపిసోడ్ లో అన్ని తానై ముందుకు నడిపించాడు Excellant డైలాగ్స్👌 ఈ మధ్య కాలంలో ఇలాంటి మంచి ఫ్యామిలీ స్టొరీ లు అస్సలు రాలేదు youtuble లో మంచి స్టోరీ & feel good movie 👌 అందరూ బాగా నటించారు/ జీవించారు భాస్కర్ అన్న ఇలాంటి మంచి మంచి సబ్జెక్టు లు ఎంచుకుని ఇంకా మరెన్నో webseries లు తీయాలని కోరుకుంటున్నాను All the best to "పాలిపగ" webseries team 🎉
Title ki tagga story ,Amma jivistunnaru ,Direction fentastic.palletoori raithu laku ,annam pandinche devullu varu ,e dandarbhamga abhinandanalu🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐