జై భీమ్ జై మూల నివాసి శంకర్ గారికి జరిగిన అన్యాయాన్ని చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉన్నట్లేనా అనిపిస్తుంది దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా శంకరన్న నీ పోరాటానికి ఎల్ హెచ్ పి ఎస్ ఎల్లప్పుడు అండగా ఉంటదని సహాయ సహకారాలు అందిస్తుంది జై భీమ్
జై సేవాలాల్ జై భీమ్ జై మూల్యావాసి.... గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక గిరిజన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉద్యమకారుడు కేశగాని శంకర్ గారికి ఏర్పడిన ఇబ్బందులపై మేము సైతం అంటూ మద్దతు ఇస్తాము