This channel is all about Health . Each and every video is intended to create health awareness, clear myths. Sanjeevini Nature Cure Hospital is providing nature cure system of medicine to cure all chronic lifestyle diseases since 1999. Dr.V.Madhubabu, is an experienced naturopath with a demonstrated history of working in the health wellness and fitness firm.He is Winner of Sarojini Gold Medal of Naturopathy & Prakruthi Gold Medal of Naturopathy along with MD(AM) BNYS, PGDAc, BCPH,BCRT. Skilled in Acupuncture, Hydrotherapy, Ozone therapy, Meditation, Yoga, Aerobics, Acupressure, Chiropractice and Pranic healingడా.మధుబాబు గారి నుంచి మీరు ఎటువంటి సమస్యకైనా ఉచితంగా సలహాలు పొందవచ్చు. సలహా పొందాలంటే 93593 57878నంబర్ లో సంప్రదించండి. వాట్సప్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కోసం 99591 12982 కి వాట్సప్ చేస్తే, డాక్టర్ గారు మీకు ఫ్రీగా సలహా ఇస్తారు.మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి ru-vid.com/show-UCDe0kQ21BcjkHPuPqworDxw t.me/+ZI04DQ_kRfU5ODZl
Sir naku jalubu dhagu aysm tumulu 8 year nudi vastunae ct scan cheicham mukulo kadha perighidhi septoplste opareshan ceayli anaru smell kuda vastha ledu me remind life long relip unthya pls sir chepandi
Hai sir ma babu ki 8 years he suffer alarji problem nouse block and mouth alser. Mouth lo tongue sides pundu vastundi danini padepade korukutunnadu adi manatamledu. C fud items assalu padatam ledu. Noro anta duradaga vuntundani pedalu naluka korukutu tanu mana lokamlo vundadu. This problem he was suffer 7monthes . So many doctors I was consult but no use. How to recover from this problem my son ple give me answer sir.
డాక్టర్ గారు! నమస్తే. చాలా విపులముగా చెప్పారు. హృదయ సంబంధమైన రక్త నాళాల గురించి: గుండెలో ఒక రక్త నాళము నుంచి సరఫరా అయే రక్తం సరిగా పాదాల వరకు వెళ్లకుండా, అక్కడే ఆ నాళము నుంచి వెనుకకు తిరిగటం వల్ల, పాదాలలో వేళ్ళలో నొప్పులు మంటలు వస్తాయి. ఇప్పుడు ఆధునికి అల్లోపతి వైద్యములో ట్రై క్లిప్ అనే ఒక తొడుగును తొడల ద్వారా హృదయము వరకు పంపి, అక్కడ ఆ తొడుగు తొడిగితే, రక్తం పాదాల వరకు సరఫరా అవుతుంది అంటున్నారు. డాక్టర్ గారు! నేను కోరేది ఏమిటంటే హృదయానికి సంబంధించి ఎన్నో వైద్య చికిత్సలు యూట్యూబు ద్వారా తెలిపారు. మరి ఈ ట్రై క్లిప్ తొడుగు తొడిగే బదులు, ప్రత్యామ్న్యాయంగా ప్రకృతి పరంగా ఏదన్నా చికిత్సా ఉన్నదా దయచేసి తెలుపండి. వందనములు.

Doctor Garu, great n simply superb ur videos, bronchitis tab manesi 4 years avthundhi, kani Ipudu noti vasana,breathing ki ibbndhi untundha, heart beat peragatam unnai, solution cheppagalaru,