దేవుని నామములో మీ అందరికీ వందనాలు 🙏 మా మందిరం ఖమ్మం కరుణగిరి ప్రాంతం లో వున్నది ఆగస్టు 31 న వర్షాల ప్రవాహం తో మున్నేరు విపరీతంగా పెరిగిపోయింది అందులో మా మందిరం కూడా మునిగి పోయింది మా సౌండ్ సిస్టమ్ అంత మున్నేరు నీళ్ళలో మునిగి తడిచి సౌండ్ సిస్టమ్ పని చేయట్లేదు అందుకే మేము ఏటువంటి బాక్రౌండ్ మ్యూజిక్ లేకుండా సాంగ్ పాడాలి అని అనుకున్నాం దేవుడు ఇచ్చిన స్వరము తొ పాడుటకు దేవుడు కృప చూపాడు మీరు అందరు మా గురించి ప్రార్థన చేయండి దేవుడు మా మందిరం లో వున్న అన్ని వస్తువులు రెండంతాలు గా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేయండి....మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక వందనాలు...Amen Glory to god ✝️