Prasad తమ్ముడు చాలా బాగుంది. నా పేరు సాంబశివరావు సింగరేణిలో ఓసీపీ 1లో పని చేసి march 2024 లో రిటైడ్ అయినా ప్రస్తుతం వరంగలో ఉంటున్న నేను మిమ్మల్ని తప్పకుండ బేగంపేట్ లో కలుస్తాను. నా హెల్పేర్ నావపేట లో ఉంటాడు. ఓలపు బాపు అతని తో వచ్చి కలుస్తాను. నైసస్టరీ allthe best once again prasad,రజని, and Team members❤