అందరికీ నమస్కారం... నా పేరు లక్ష్మి(LAKSHMI). తెలుగు డివోషనల్(Telugu devotional) కి స్వాగతం. భక్తి సమాచారం, ధర్మసందేహాలు అన్నీ కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియోలు మీకు నచ్చితే SUBSCRIBE చేయండి. మీకు నచ్చిన వీడియోలు లైక్ చేయండి అలాగే ఇతరులకు SHARE చేయండి. మీ అభిప్రాయాలు తప్పకుండా COMMENT SECTION లో తెలియజేయండి...
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ నమో నారాయణాయ నమః ఓం శ్రీ వేంకేశ్వరస్వామిస్వామీ నమో నమః ఓం శ్రీ నివాస యా నమో నమః ఓం శ్రీ మహావిష్ణువు నమో నమః ఓం శ్రీ హరి నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా నమః ఆపద మొక్కలు వాడ వెంకట రమణ గోవిందా గోవిందా నమః ఓం శ్రీ ఏడు ద్వారములు దాటి ఏడు కొండల మీద కూర్చుని ఉన్న వేంకటేశ యా నమో నమః ఓం శ్రీ అలివేలు మంగమ్మ బిబి నాంచారమ్మ సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ పద్మావతి సమేత పతి యేన శ్రీనివాసా నమో నమః వెంకటేశ్వర స్వామి కి ఒకపక్క అలివేలు మంగమ్మ రెండో ప్రక్క బిబి నాంచారమ్మ ఉంటారు ఓం శ్రీ వడ్డి కాసుల. వాడ వెంకట రమణ గోవిందా గోవిందా నమః ఓం శ్రీ నివాస్ వివాహము చేసుకునే సమయములో కుబేరుడు దగ్గర అప్పు తీసుకుని దానితో వివాహము జరిగినది తరువాత శ్రీనివాసుడు పద్మావతిని వివాహము చేసుకునే సమయములో కుబేరుడు దగ్గర అప్పు తీసుకుని వడ్డీతో సహా ఇస్తాను అని చెప్పాను అప్పుడు కుబేరుడు సరే అన్నాడు తిరుమల కొండపై వెలసిన నన్ను చూడటానికి భక్తులు ఇచ్చే కానుకలను అన్నిహుండీలో కాసుల వర్షం కురిపించే వారు తరువాత వాళ్ళు తల నీలాలు కూడా నికు ఇస్తాను అన్నాను కాని తిరుమల కొండపై వెలసిన వేంకటేశ యా ను చూడటానికి భక్తులు ఇచ్చే కానుకలను కూడా చాలవు ఇంకా ఇప్పటికీ కుబేరుడు దగ్గర అప్పు తీసుకున్న తీరలేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఎన్నో భక్తులు ఇచ్చే కానుకలను ఎన్ని వచ్చినా అది చాలవు ఇంకా ఎప్పటికీ తీరునో ఆయన తీసుకున్న అప్పు ఓం శ్రీ వేంకేశ్వరస్వామికి .శంకు చక్రములు ధరించి ఉన్న నారాయణ స్వామి వజ్రము దండలు గుచ్చి మెళ్ళో పూలదండలు వేసుకొని సిల్కు వస్త్రములు ధరించి ఉన్న వేంకటేశ యా నమో నమః ఓం శ్రీ తొలిఏకాదశి రోజున దీపము కూడా వెలిగింవ లేదు.అందుకే వాళ్ళు ఇల్లు కుంభ వర్షము నాకు మునిగి పోతుంది కానీ పాక లు మునిగి పోకుండా ఉంటుంది అది.వాళ్ళకు ఆశ్చర్యము వెస్తంది అప్పుడు స్వామీ ఆ పాకలో ఉన్న అతడు నా గొప్ప భక్తుడు అందుకే వాళ్ళకు జరగలేదు అని చెప్పాను గరుడ వాహనం గల శ్రీహరి నమో నమః ఓం శ్రీ వేంకటే్వరస్వామికి తులసి దళం దండలు గుచ్చి మెళ్ళో ఉంటే ఆయనకు ఎంతో ఇష్టం అందుకే వెంగమాంబ తులసి దళం దండలు గుచ్చి మెళ్ళో వేస్తుంది రోజు ఒకసారి వారము రోజులు అయినా వెంగమాంబ తులసి దళం దండలు తేలదు దానికి కారణం ఏమిటి అని తులసి కలలో కనిపించిన అదిగిను అప్పుడు తలసి నన్ను గుడికి రావద్దు అని చెప్పాను అప్పుడు స్వామీ నివు గుడికి రోజు రాత్రి పూట వచ్చి. నాకు తులసి దళం దండలు గుచ్చి మెళ్ళో వెయ్యి అని చెప్పాను వెంగమాంబ రోజు.అలాగే తులసి. దళము దండలు వేస్తూ ఉండేది జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏💐🚩🌹🍑🌺🌷🌿🌴💮🕉️🏹🍌🪔🌸🤚🏵️🐚🌼🪷🙏💐🚩🌹🍑🌺🪔🌸🤚🌿🌴💮🏹🍌🏵️🐚🌼🪷