మామిడికాయ ఏమీ అత్యవసరం కాదు.... అందులో కూర దించేసేటప్పుడు వెయ్యాల్సిన పొడి ఏమిటంటే..ఒక kg కి ధనియాలు స్పూన్,half స్పూన్ మెంతులు వేయించి, పొడి చేసేటప్పుడు అందులో ఒక 6 వెల్లుల్లి రిబ్బలు వేసి దంచి ఆ పొడి కూరలో చల్లి 5మినిట్స్ తరువాత స్టవ్ అఫ్ చేయాలి.. కూరని 5,6గంటల తరవాత తింటే బాగుంటుంది.... చేపలను వేసేటప్పుడు పులుసు లో మునగ కూడదు... పులుసు చిక్కగా పోయాలి.. అంత పులుసు ఉండకూడదు.. పచ్చి మిరపకాయ ఒక 10వేయాలి