Bird News వార్తల సమాహారం... తెలుగు రాష్ట్రాలలో వార్తలను ఎప్పటికప్పుడు మీకందిస్తు....మీ ముందుంచడమే మా Bird News లక్ష్యం.... రాజకీయ,సామాజిక వార్తలను,జాతీయ , అంతర్జాతీయ వార్తలతో పాటు...సినిమా , క్రీడ వార్తలను , మరియు వినోదం ప్రత్యేక కార్యక్రమాలతో మీ ముందుకు వస్తుంది మీ Bird News. జెండాలు , అజెండాలు లేవు...వార్తని వార్తగా అందించి మీ ముందు ఉంచడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం...
The Bird News Covers Latest News in Politics, Entertainment, Tollywood, Business and Sorts. We Keep Update Telangana and Andhra Pradesh News, Time to Time. We don’t Have Any Flags and Political Agendas.
Please Subscribe to The Bird News ru-vid.com/show-UCE3VITYOIMiTeh42ynfsmzw
Sweets are good but these guys are greedy , they are very costly and they change rates for every 5 months. No matter how quality the provide , but Rs. 2000 per kg is too much , I do not recommend them .
Parakala Prabhakar has a good family background and his father Parakala Seshavatharam was a decent politician and worked as minister for a decade during Congress rule. మనం మాట్లాడేతీరునుబట్టే మనసంస్కారం ఉంటుంది.
You have to mind your language first. Learn how to respect elders. Follow journalistic ethics. His prediction about recent election results is very nearly accurate. We shouldn't peep into others' family issues. Parakala never looses his temper and never uses foul language. You have to travel a long way to become proficient journalist. Achieve it. Good luck !😂
ఇందులో శోచనీయం ఏముంది మీ పరిచయం లో చెప్పింది కరెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది మేధావులు ఉన్నారు వీళ్ళల్లో ముగ్గురు ఒకే బాటలో ఉంటారు ముద్రగడ చేగొండి పరకాల వీళ్ళు ఎప్పుడు ఎవరిని ఎందుకు పొగుడుతారో ఎవరిని ఎప్పుడు ఎందుకు తిడతారో తెలియదు. మిగతా ఇద్దరు కంటే ఇతను విద్యావేత్తే కానీ చంచల స్వభావం పైగా వయస్సు కూడా 60 పైనే అనుకుంటా నెమ్మదిగా ఏదైనా ఆశ్రమం లో చేరడం మంచిది