Filmmaking is a powerful art form that can transport us to different worlds, evoke emotions, and inspire new perspectives. At Filmmakers Assemble, we celebrate and share this art by providing high-quality, accessible content that breaks down the complexities of the filmmaking process. Our community of passionate filmmakers connects aspiring filmmakers and fosters collaboration to help hone their craft. We stay up-to-date with the latest trends and technologies to provide relevant information. Join us on our journey to explore the fascinating world of filmmaking and inspire the next generation of talented filmmakers.
eamaindhi bro regular gaa videos upload cheyyatledhu enka kontha mandhi director's writing nii decode cheyyandi and camera basics and lighting gurinchi video s cheyyandi bro this is my humble request ..
రషోమన్ కి example ఊసరవెల్లి ఎంట్రీ సీన్.. అండ్ రెడ్ హిర్రింగ్ + రషోమన్ ను కలిపితే ఏ పేరు పెట్టొచ్చో నాకు తెలియదు కానీ ఆ కొత్తగా ఏర్పడే ఎఫెక్ట్ కి example "విక్రమ్ " సినిమా లో హీరో ఇంట్రడక్షన్.. అటు చాలా మంది తో ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ రషోమన్ ఎఫెక్ట్ ముందుకు పోతుంటే , హీరో అసలు క్యారెక్టర్ రెడ్ హిరింగ్ లా ఇంటర్వల్ కి బ్యాంగ్ అవుతుంది....
Macguffin కి మంచి example సీతారామం ... 💌 Letter వల్ల స్టోరీ ముందుకు వెళ్తుంది... మీ సెకండ్ తీరి లో లాగా ఆ లెటర్ కి లాస్ట్ కి సిగ్నిఫికెన్స్ కూడా దొరుకుద్ధి..
సూపర్ బ్రో నేనైతే ఒక కథ ఫస్ట్ సస్పెండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ దాని సస్పెండ్ రివిల్ చేయడం అండ్ ఫైనల్ గా కథని ఎండ్ చేయడం అని మాత్రమే ఆలోచించేవాడిని కానీ ఇప్పుడు మీరు చెప్పినాక కొంచెం డెవలప్మెంట్ అర్థమయింది
మూవీ కథను రిజిస్టర్ చేయడం ఎలా అన్న యూనియన్ కార్డ్ కచ్చితంగా ఉండాలా దీని గురించి పూర్తి వివరాలు రిప్లై ఇవ్వు అన్న నా దగ్గర ఉన్న కథను రిజిస్టర్ చేయాలనుకుంటున్న 120 పేజీ ఉంది 🙏
Brother sukumar sir every film looo e type of scenes tho open chestaru. Antey movie beginning loo oka myster laaa oka scene nii chupinchi a scene nduku jarigindo tharuvatha reveal chesataru. E technic ani movies loo vuntundhi.
Thanks bro for explaining in detail.... Revenge Ane emotion drive cheyali anukunte obvious ga Trust and Betrayal Ane drama chupinchali mundu...idi normal rule in film making. Fake climax and organic confrontation anevi Sukumar "s style of screenplay...well explained and waiting to see more videos like this.. thanks