Hi Friends NOTE: మన Model Ideas RU-vid Channel ను Subscribe చేసుకున్న వారు అడిగే ప్రశ్నలను చదువుతూ Next వీడియోలో Answer Explain చేయడం జరుగుతుంది.
This is Rajendhar Bondla, IMPACT Foundation Trainer, Soft Skills Trainer, Personality Development and Motivational Speaker. This "Model Ideas RU-vid Channel", is to guide you Government Jobs, Degree, PG, Professional Courses & "Career Guidance", to my Subscribers. It helps you in reaching your targeted Goals. Please contact/text mail me for 1) Promotion of Your Business 2) Promotion of Your APPS 3) Promotion of Your Institutes 4) Promotion of Your Websites/RU-vid Channels Please follow me on: Website: www.englishgururaj.com/ Instagram: instagram.com/modelideasy... Telegram Link: t.me/rajo15 e-mail: rajavalmiki18@gmail.com RU-vid: model Ideas Face Book: facebook.com/profile.php?... Face Book Page: facebook.com/Model-Ideas-... Twitter:https: twitter.com/BondlaRajendhar
మా పాప గురుకుల పాఠశాలలో చదువుతున్నది, 10th complete అయిన తరువాత COE exam రాపించాలని అనుకుంటన్నము అది వీలవుతుందా? 10th class exam ki COE Examki మధ్య ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది. చెప్పండి sir
Msw distance lo chesthe jobs ki preference Ela untadi sir.leka regular lone cheyala Sir.nenu betech chesanu.MSW nenu distance lo cheyocha sir.please reply sir.
ఏరా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సెకండ్ స్టేజ్లో అనే దాని పైన వీడియో చేశాను దాని లింక్ ని సబ్స్క్రైబ్ లందరికీ పంపించాను మీరు సబ్స్క్రైబ్ అయితే ఒకసారి యూట్యూబ్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి
మీరు ఫస్ట్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్ సరి అయిన విధంగా ఇవ్వలేరు అందుకే అక్కడ సీట్ రాలేదు. మీకు వచ్చిన ర్యాంకుకి మీరు సరైన విధంగా వెబ్ ఆప్షన్ ఇస్తే సీటు వచ్చేది, నేలిస్టులో వీడియోలు చూడండి సెకండ్ సైజులో ఎలా వెబ్ ఆప్షనల్ ఇవ్వాలని మీకు అర్థమవుతుంది
Sir AP Edcet rank 1079,1st phase kakinada ( spcl) private lo seat vacchindhi, 2nd phase lo govt college kosam try cheyavacha ledha malli private clg vacchudha
Annayya nenu suryapet lo oka college lo vizag ki chendina gitam university lo 2021 lo open degree ba complete chesanu, ite last year regular bed admission veyadaniki velte adi chelladu antunnaru naa problem ki solution cheppandi plzzz🙏🙏🙏...
Sir pg Govt clg lo seat vachindhi but nadhi B.ed 4th sem xam date raledhu inka pg lo joining ki Tc original evalli but ela ...b.ed inka cmplt kaledhu ga sir plz edhayeena solution chepandi
Sir నాకు University college of engineering, science &technology Hyderabad అని వుంది And College type లో JNTUH అని వుంది అంటే నాకు మెయిన్ క్యాంపస్ వస్తుందా లేక sub campus వస్తుందా Library ఉంటుందా sir
జాబ్ రావాలంటే ముందు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంగ్లీషులో బాగా మాట్లాడడం రావాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఓపిక ఎక్కువగా ఉండాలి, ఇవి లేకపోతే ఇప్పటినుండి నేర్చుకోండి ఉద్యోగం రావడం ఈజీయే