ఆయనకు కథలు నేర్పించి గొప్ప కళాకారుడిగా తీర్చి దిద్దిన కళాకారులు మా ఊరి కురుమలు ఒగ్గరి ఐలయ్య కురుమ,ఒగ్గరి వెంకటి కురుమ ఒగ్గరి ఓదెలు కురుమ మరియు కంబళ్ల ఐలయ్య కురుమ మా ఊరు కురుమపల్లి ర్యలపల్లి గంగాధర కరీంనగర్ జిల్లా
సూపర్ మిద్దె రాములు గారు నువ్వు చాలా మంచి విశేషాలు వెల్లడించారు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు దేవుడు చల్లగా చూడాలని మనసు పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను 🕉️✡️🔯🙏🏻🙏🏻🙏🏻🥥🥥💯👍🏻