Тёмный
kakumani praveen
kakumani praveen
kakumani praveen
Подписаться
Vlogger of telugu society
సెలయేటి గలగల...
3:03
12 часов назад
మధుమాస వేళలో...
3:52
14 часов назад
yeh rathe yeh mousam 1
3:12
День назад
yeh rathe yeh mousam...4
3:12
День назад
yeh rathe yeh mousam 3
3:12
День назад
yeh rathe 2
3:12
День назад
రాగమయి రావె...
4:40
14 дней назад
19.08.1977  to. 19.08.2024.
7:06
14 дней назад
శివ శంకరీ...
4:34
14 дней назад
అందమె ఆనందం...
2:52
14 дней назад
Комментарии
@user-jj4lz8gt5e
@user-jj4lz8gt5e День назад
Super song annaya
@obulanaidu4674
@obulanaidu4674 2 дня назад
🌹❤🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@user-mq4jq4iz3b
@user-mq4jq4iz3b 2 дня назад
అభినవ అభినయప్రావీణ్య ప్రవీణ్
@lakshmitulasi2713
@lakshmitulasi2713 3 дня назад
👌👌👌👌
@user-jj4lz8gt5e
@user-jj4lz8gt5e 3 дня назад
Super annaya
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k 4 дня назад
మీ పాటలని నేను చాలా ఇష్టపడతాను. గురువుగారి పుట్టినరోజున మిమ్మల్ని నేను చూడలేదు .
@praveenkumarkakumani9455
@praveenkumarkakumani9455 4 дня назад
నాకు అల్లంత దూరాన వీస్తోన్న చల్లనిగాలి సద్గురు... సంవత్సరానికి ఒకమారు సీతాకాలమల్లే వచ్చి సద్గురు పాదాలచెంత ఆ చల్లదనాన్ని ఆస్వాదించగలవాడను.
@Jee-k5b
@Jee-k5b 10 дней назад
సూపర్ అన్నయ్యా
@nagireddyaparna3777
@nagireddyaparna3777 15 дней назад
చేరుకోవడానికి మార్గము., మట్టి నుండి మహిమకు ఉత్తీర్ణుడైన పరమ పురుషుడి (గురువు) గురించిన మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధి ధ్యాస చేయడమనే మర్కట కిషోర మార్గము ఉంది కదా., ఇది విశ్వాసము వలన ఐన మార్గము !!., చేరుకున్నాక (సిద్ది పొందినవారు) గురువే శిష్యుడిని పట్టుకునే మార్జాల కిషోర మార్గములో., గురువు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణం చేసే కార్యసిద్ది కలిగి ఉండేది గురువే., ఇట్టి వీరు లోకము విషయములో చచ్చినవారై., దైవీవిషయములో జీవించే వారుగా ఉంటారు., అనేది విశ్వాసమూలమైన మార్గము అయ్ యున్నది !!.,.
@nagireddyaparna3777
@nagireddyaparna3777 15 дней назад
వర్త మానములో ఉండటం అనగా ??., ఖాళీలో (సిలువ) ఉండటమే., లోకములో చచ్చినట్టు ఉండటమే., 👍🙏
@nagireddyaparna3777
@nagireddyaparna3777 15 дней назад
జ్ఞానములో కేవలత్వం జ్ఞాన "యోగము" ఎలా అవుతుంది ??., నేను నాది తో కలిస్తే కదా యోగము !!., ఇక్కడ నాది అనగా లోకము నుండి వెనక్కు వచ్చిన ప్రాణము (శక్తి) అనగా మృత్యువు., ఇంకా చెప్పాలి అంతే., మనస్సుకు, శక్తి ఆహారమైనప్పుడు, అంటే., నాలోనే ఉన్న అయ్యవారికి., నాలోనే ఉన్న అమ్మవారు ఆహారమైనప్పుడు., నాది (శక్తి) లోకము నుండి వెనక్కు వచ్చి ఈశ్వరుడి (జ్ఞానము) యందు విశ్రమిస్తే., నాలోని చిత్, సత్ ఒకదాని కొకటి కలుసుకుంటే., ఇట్టి యోగమందు సచ్చిదానందమూర్తి అనగా ఉన్న వాడెవడో వాడు వెలుగుగా (నిత్య జీవము ) ఎరుక అవుతాడు., అప్పుడు అది "నేనే" ., నాలో ఉన్న దీపమే., నన్ను వెలిగించే క్రీస్తు అయ్ యున్నాడు., ఇక్కడే., ద్వైతము, అద్వైతము అంతా వస్తుంది కాదంటారా మిత్రమా !!., ❤
@nagireddyaparna3777
@nagireddyaparna3777 15 дней назад
మూడు అవస్థలకు నిర్ణయించిన మృత్యువులో "నేను" ఉన్న క్షణమున., సంపూర్ణ శరణాగతి వలన సహస్రారమున (పరమ పురుషుడు లేదా గురువు) యందు ఆశ్రయం దొరకడమే తురీయము !!.,👍🙏
@nagireddyaparna3777
@nagireddyaparna3777 15 дней назад
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కటై వ్యక్తమైన గురువు ఎవరు ??., సృష్టిని చేసిన వాడే., దానిని స్థితిలో ఉంచేవాడుగా ఉండాలి., అట్టి వాడే దానిని లయం చేసే వాడుగా కూడా ఉండాలి., అన్నట్టు ఎవడి యందు సమస్తమూ ఉన్నదో., వాడు లయం కాకుండా సమస్తమూ లయం కాలేదు సుమా !!., అంటే లయ కారుడు ఎవడో యే అవతారములో ఈ కార్యము జరిగిందో ఏరుకకు వస్తె., అప్పుడు మానవుడి పునరుత్థానమునకు మూలము, సత్యము మార్గము జీవము దొరికినట్టే., 👍🙏
@nagireddyaparna3777
@nagireddyaparna3777 15 дней назад
గురువుకు గతి లేకుండా పోయేది ఏంటి అన్నా !!., గురువు సత్ చిత్ ఆనందమయుడు., గతి స్థితి కలిగినవాడు గురువు., అఖిలమునకు ఆహారము గురువు., శిష్యుడు సాంతం కోల్పోతే తానే ఆహారమయ్యే వాడు గురువు., మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు. మత్తయి 23:10., నా స్వరూపమే ఐన., ఒక్కడే అయ్ యున్న వాడిని అనుభవ పూర్వకంగా నేను కనగలిగి నప్పుడు ఇక సమస్త ప్రకృతి అంతా నాకు గురువే., 👍🙏
@nagireddyaparna3777
@nagireddyaparna3777 15 дней назад
అవును ఆ మరో దేహము ఎవడిది ??., ఏ మూల రాయి పైన నిర్మాణము జరుగుతుంది ??., నిషేధించ బడిన రాయి మూలకు తల రాయి అయింది అట !!., ఎవడు ఆధారమైన ఆ రాయి ??.,
@nagireddyaparna3777
@nagireddyaparna3777 15 дней назад
సత్యం ప్రమాణానికి అందదు., ఆ ప్రమాణమే సత్యం ఐతే పోలా ??., అంటే లోకములో ఉన్న నేను వెనక్కు వస్తె పోలా ??., అప్పుడు మృత్యువులో ఉన్న "నేను" కు ఆశ్రయము పరిశుద్దాత్మ శక్తియే !!., ఇట్టి రక్షణ కృప ద్వారా విశ్వాసము వలననే కలుగుతుంది మిత్రమా !!., కేవల "నేను" కేవల నాదిని (గుణాతీతము నాశన రహితమైన గురువు) కంటుంది., ఆ నాదే వెలుగు., ఇక్కడే ఎవడు ముఖ్యుడో., వాడు దాసుడిగా వ్యక్తమవుతాడు !!., అదే అహం బ్రహ్మాస్మి, సోహం, తత్త్వమసి etc లన్నీ అనుభవానికి వస్తాయి సుమా !!.,👍🙏
@nagireddyaparna3777
@nagireddyaparna3777 15 дней назад
అది నేనే., లో అది ఏమిటి ?? ఆ అది కి తెలియక పోతే గీత 12:5 దగ్గరే మనము ఆగి పోయాము అనుకోవాలిగా ??., ఐతే ఋషులు ఆ "అది" దగ్గరే ఎందుకు ఆగుతున్నారు ??., అది. అనుభవ పూర్వకంగా కనేది గనుక., ఫలానా అని సత్యము గురించి లేదా మానవుడి నిజ స్వరూపము గురించి చెప్తే దానిని కూడా విగ్రహం చేస్తారనే భయము ఉన్నది గనుక., అలానే సో హం లో కూడా ఆ సో ఏమిటి ??., అలానే అహం బ్రహ్మాస్మి లో కూడా., తత్ త్వం అశి లో., ఆ తత్ ఏమిటి ??., మేము అనుభవపూర్వకంగా కని క్రీస్తును ప్రకటిస్తున్నాము., లోకములో నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు వచ్చాడు !!., జ్ఞానులు వెర్రి వారు ఐతే గానీ క్రీస్తు ఏరుకకురాడు., చూసే వారు గ్రుడ్డి వారు ఐతే గానీ ఆయనను చూడలేరు !!., ఆ అదే క్రీస్తు అని అంటున్నాము., మానవుడి నిజ స్వరూపము క్రీస్తులో దాగి యున్నది., క్రీస్తు గురించిన మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధి ధ్యాస చేయడం వలన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది., ఆ ఆత్మ యొక్క సంపూర్ణ స్వభావమే క్రీస్తు ద్వారా వ్యక్తమైనది., మరి మన సనాతనము ఎవడినీ ప్రకటిస్తున్నది మిత్రమా !!
@nagireddyaparna3777
@nagireddyaparna3777 15 дней назад
సముద్రమంత సబ్జెక్ట్ ను ఎలా సరళమైన భక్తి అంటాము ??., ఆ సముద్ర మంత సబ్జెక్ట్ యే శరీరం ధరించి వ్యక్తమై., మృత్యువుకు మృత్యువై., మట్టి నుండి మహిమకు పునరుత్థానమై., మృతులలో నుండి లేచిన ఆది సంభూతుడైన వాడిగా., లోకము విషయములో చచ్చి, శరణాగతి కోరిన నాకు చీకటి ఇంట ప్రత్యక్షమై., కృప ద్వారా తన ప్రాణమునే ఆశ్రయమిచ్చి., ఆయన సంపూర్ణతలోనికి పరిపూర్ణం చేసే సేవ చేసేది అయ్ ఉండగా !!., అట్టి పరమ పురుషుడి గురించిన మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధి ధ్యాస వలన జరిగే ఆత్మ సాక్షాత్కారం సరళమైనదే సుమా !!.,
@nagireddyaparna3777
@nagireddyaparna3777 15 дней назад
సృష్టిని చూడగలిగినప్పుడు., సృష్టి కర్తను ఎందుకు చూడలేము ??., అంటే గీత 12:5 ని త్రొసెద్దామా ??., నాది అంతా పోయాక నేను కు ఆశ్రయమైన స్థంభమును (క్రీస్తు) అనుభవపూర్వకంగా కనగలము., సంపూర్ణ శరణాగతి ద్వారా కననంత మాత్రాన ధర్మము యొక్క పరిపూర్ణ స్థితిని (ప్రేమా స్వరూపము) కనకుండ ఉంటామా ??
@nagireddyaparna3777
@nagireddyaparna3777 15 дней назад
ఎవడు ఆ స్తంభము ??., అది నేనే అని మాత్రం అనకండి., కారణం ఆ నేను తెలుసు కునేది శాశ్వతమైన నాది (ఉపాధి) ఏది ??., అది వెలుగే కదా !!., ఆ వెలుగే ఎవడు ??.,
@user-mq4jq4iz3b
@user-mq4jq4iz3b 17 дней назад
అభినయం బాగుంది
@user-rc9so5im9m
@user-rc9so5im9m 17 дней назад
Many more happy returns of the day my dear
@obulanaidumuthaluru3427
@obulanaidumuthaluru3427 19 дней назад
🌹❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagireddyaparna3777
@nagireddyaparna3777 19 дней назад
నా ప్రాణము జ్ఞానమునకు లోబడినప్పుడు కలిగే ఏకాంతములో "నేను" కు వచ్చే అనుభవమే క్రీస్తు !!
@venkat-youtube124
@venkat-youtube124 20 дней назад
సద్గురు వీడియోస్ అంటే ఇష్టం. కానీ ఒక్క వీడియో లో కూడా సౌండ్ క్లారిటీ వుండదు. మరి ఆ రికార్డు చేసే మహానుభావుడు ఎవరో ?
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k 20 дней назад
ఆసక్తి ఉండి ఏకాగ్రత ఉంటే ఏది ఆటంక పరచలేదు🙏
@srinivaskoutam.srinivas6925
@srinivaskoutam.srinivas6925 20 дней назад
@user-fn4xx5xq4p
@user-fn4xx5xq4p 20 дней назад
I love you paramatma❤
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k 21 день назад
🙏 అన్నింటి కంటే సులభం వేదాంతవిద్య అందుకే అంత చులకనై పోయింది స్వామీ🙏
@nagarajutalanki5118
@nagarajutalanki5118 20 дней назад
అనుకుంటాం కాని అంత సులభం ఏమి కాదు. ఎప్పటికప్పుడు మోహం చెదరగొడుతుంటోంది. ఎంతెంత పడుతోంటే అంతంత లేస్తూ ఉండాలి. 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k 20 дней назад
మొహానికి ఉనికినిచ్చిన వాడిని వెతకండి. మొహం అదృశ్యమైపోయి. ఏకైక సహజ స్వరూపం మిగిలిపోతుంది🙏
@rlvprasadrlvprasad7027
@rlvprasadrlvprasad7027 21 день назад
Present tenseis presentation
@LachannaBoddula
@LachannaBoddula 21 день назад
నీవడిగిన ప్రశ్న నునీవే డిలీట్ చేస్తున్నావంటే, నీకు నీ పధార్థనిర్ణయము తెలియదని, తెలుసుకోవడం, ఇస్ఠములలేదని, అర్థం,ప్రశ్న లెందుకోనీకేతెలియాలి.
@LachannaBoddula
@LachannaBoddula 21 день назад
​@@subrahmanyandనిన్ను నీవు డిలీట్ చేసుకో, సరిపోతుంది.
@hemalathadevi7823
@hemalathadevi7823 21 день назад
Sri Sadguru Subramanya ai Guruve Namah:
@hemalathadevi7823
@hemalathadevi7823 21 день назад
Sri Sadguru Subramanya ai Guruve Namah:
@hemalathadevi7823
@hemalathadevi7823 21 день назад
Sri Sadguru Subramanya ai Guruve Namah:
@subrahmanyand
@subrahmanyand 21 день назад
om sath guru om
@LachannaBoddula
@LachannaBoddula 22 дня назад
చూచేవాడుకూడలేడు. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@LachannaBoddula
@LachannaBoddula 21 день назад
@@subrahmanyand చూచేవాడికిమూలములేదు, అని. జ్ఞాత,జ్ఞానము, జ్ఞేయము, వీటిలో జ్ఞాతనే జ్ఞేయము గా తెలియ బడుతుంది, తెలియ బడేదిఅసత్యమనికదా. చూచేదిజ్ఞాత. అవునా. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@LachannaBoddula
@LachannaBoddula 21 день назад
@@subrahmanyand పరిస్థితులు, నీవున్నావనిఅనుకోవడమువలన కలిగి నట్లు అనిపిస్తుంది. ఎండమావుల లో నీళ్లు ఉండితోచినవా? లేకతోచినవా? రెండు అక్షరములతో సమాదానం చెప్పు. వాదము పొడిగించకు.🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@LachannaBoddula
@LachannaBoddula 21 день назад
@@subrahmanyand నీ వాక్యమునుబట్టి , నీ గురువేనీకుసమాదానము చెప్పాలి. రెండు అక్షరములతో సమాధానము. చెప్ప గలిగితే నీకే సమాధానము. భోధపడేది.
@SwarajyaLakshmiNimishakavi
@SwarajyaLakshmiNimishakavi 22 дня назад
Sadguruvulaku mounanjali. Sri praveen Gari nishkama seva ki vandanamulu.
@SwarajyaLakshmiNimishakavi
@SwarajyaLakshmiNimishakavi 22 дня назад
Sadguruvu la Sandesha Jjhari lo nannu nenu marchipoyanu..matala ki andani sthiti.❤❤
@user-jj4lz8gt5e
@user-jj4lz8gt5e 23 дня назад
Super song annaya
@user-jj4lz8gt5e
@user-jj4lz8gt5e 23 дня назад
🙏🙏🙏🙏🙏
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k 23 дня назад
🙏 ఈశ్వరేచ్ఛ భగవదేఛ అనేది లేనేలేదు. ఉన్నదంతా స్వేచ్ఛే. ఈ జ్ఞానాన్ని అందించిన సద్గురు దేవులవారి పాదాలకి శతకోటి ప్రణామాలు🙏
@user-jj4lz8gt5e
@user-jj4lz8gt5e 24 дня назад
Super👌
@user-jj4lz8gt5e
@user-jj4lz8gt5e 25 дней назад
🙏🙏🙏
@user-jj4lz8gt5e
@user-jj4lz8gt5e 25 дней назад
, 🙏🙏🙏🙏🙏🙏
@venkateswarlumaddali6708
@venkateswarlumaddali6708 26 дней назад
❤😂
@user-jj4lz8gt5e
@user-jj4lz8gt5e 26 дней назад
Mana I N R sir ki jai
@user-jj4lz8gt5e
@user-jj4lz8gt5e 29 дней назад
Mamaalni guruvugharu sadhghuruvu kadaki thesukellindhuku dhanyavadalu annaya
@user-jj4lz8gt5e
@user-jj4lz8gt5e 29 дней назад
Super👌 annaya
@user-jj4lz8gt5e
@user-jj4lz8gt5e 29 дней назад
🙏🙏🙏🙏🙏
@user-jj4lz8gt5e
@user-jj4lz8gt5e 29 дней назад
🙏🙏🙏🙏🙏
@user-jj4lz8gt5e
@user-jj4lz8gt5e 29 дней назад
Vinadaniki chala chakkagha vundhi annya song
@user-jj4lz8gt5e
@user-jj4lz8gt5e 29 дней назад
🙏🙏🙏🙏🙏🙏🙏