Childhood trauma is real...adi anubhavibchina vallaki telustundi. Director baga unique ga tesesadu ghost and emotional backstory tho love me movie..naa rating: 3.5/5 🎉
బెజవాడ వంటౌన్ చిట్టినగర్ అండ్ మిల్క్ ప్రాజెక్ట్ మధ్యలో వుంటుంది ఈ సాయి రామ్ దియేటర్ లో మొదటి సినిమా చిరంజీవి ది అనుకుంటాను గుర్తు లేదుఎన్నో ఎన్నెన్నో సినిమాలు చూశాం నాకు 8 ఏళ్ళు ఉంటాయి దియేటర్ కట్టినప్పుడు 10 ఏళ్ళక్రితం అనుకుంటాను వెళ్ళాం నా బాల్యం తీపి గుర్తులు అమ్మ నాన్న ఇరుగు పొరుగు స్నేహితురాళ్ళు భర్త పిల్లలు మాకు అప్పుడు టూ టౌన్ అంతగా తెలియని రోజులు మా దియేటర్స్ సాయి రామ్ అండ్ సౌమ్య మరొకటి సితార 😅❤❤❤❤❤❤