హాయ్ ఫ్రెండ్స్, EDUSCOPE ఛానెల్ ద్వారా, AP మరియు, TS స్టేట్ సిలబస్ స్కూల్ మరియు కాలేజీ వీడియోలను చక్కని అనిమేషన్ తో ఇలస్ట్రేషన్స్ తో అందరికి అర్ధమయ్యేలా రూపొందిస్తున్నాము. తెలుగు రాష్ట్రాలలోని తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు అవగాహనా తో కూడిన విద్యను అందించాలన్న ఆలోచనతో ఈ వీడియోలను రూపొందిస్తున్నాము. ఈ వీడియోలు స్కూల్ స్టూడెంట్స్ కు మాత్రమే కాకుండా గవర్నమెంట్ జాబ్ ఆస్పిరంట్స్ కు కూడా ఉపయోగపడతాయి. EDUSCOPE ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా, ఈ వీడియోలను షేర్ చెయ్యడం ద్వారా మీరు మీ సహకారాన్ని మాకు అందించగలరని ఆశిస్తున్నాము. Hi friends, Eduscope channel posts AP and, TS State Syllabus school and college videos understandable to everyone with neat animations and illustrations. We are creating these videos with the idea of providing cognitive education to Telugu and English medium students in Telugu states. These videos are useful not only for school students but also for government job aspirants.
This is my 3rd time writing an exam on a life process chapter.. still I feel some toughness and confusion here.. but u got me! I'm really thankful ❤ i opened ur channel and I felt very happy that u posted physics too.. thank you thank you so much!!🫂 U don't know how much ur helping ✨ My support will always be with you! Continue it and make students have a grip on the concept😊♥️
Sir gud morning mi explaination mind blowing sir small requist ap cbse syllubus kabati eppudu railway notifications ku mi class chala use avuthunae sir plz plz i sincierly requist sir plz upload 7th,8th, 9th class physics chemistry biology ప్లీజ్ ప్లీజ్ sir