Are you a Tollywood fan? Love staying updated on Telugu cinema and politics? You've come to the right place! At Mana Telugu Cult, we bring you everything you need:
🌟 Tollywood News & Updates: Be the first to know the latest happenings.
🎬 Movie Release Dates: Never miss a premiere with our accurate updates.
⭐ Genuine Reviews: Trust our in-depth reviews to guide your movie choices.
🎥 Teasers & Trailers: Watch the newest teasers and trailers as soon as they drop.
🎉 Pre-Release Events: Experience the excitement right from your screen.
🗳️ Political Debates & News: Stay informed with comprehensive political coverage.
🎤 Actor Interviews: Enjoy exclusive interviews with your favorite stars.
Join our vibrant community of Telugu cinema lovers and political enthusiasts. Hit subscribe, like, and share to stay updated with everything Tollywood and Telugu states have to offer!
👉 Subscribe Now and become a part of the Mana Telugu Cult family!
ఒరేయ్ ఆలీగా నువ్వు ఎంత కష్టపడి పైకి వచ్చావో అందరికి తెలుసు నువ్వు లేనిదే పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి కూడా లేదు అలాంటిది అలీ గారు మీరు వైసిపి జగన్మోహన్ రెడ్డికి చేసిన సపోర్ట్ చూస్తే మిత్రుని వెన్నుపోటు పొడవటం అంటే ఇదేనేమో అనిపిస్తుంది చంద్రబాబునాయుడు గారు వెన్నుపోటు పొడవడం కాదు మిత్రుని వెన్నుపోటు పొడిచింది ఆలీ మీ కురాన్ లో మిత్రుని మోసం చేయొద్దు నమ్మిన వారిని మోసం చేయొద్దు అని చెప్పారు ఇంకో మాట మీరు ఎలక్షన్ టైం లో ఒక మాట అన్నారు మన ముస్లింలందరూ వైసీపీకి ఓటు వేయమన్నారు మీరు సినిమా ఫీల్డ్ లో మీ ముస్లింలందరూ లేరు హిందువులు కూడా ఉన్నారు అందరు కలిసికట్టుగా చేస్తేనే మీ సినిమాలు రెడీ అయి బయటికి వచ్చేవి ఒక స్థానంలో ఉన్నవాళ్లు కులం గురించి మాట్లాడకూడదు అది మీ ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నాము
RP గారు, మీరు ఎంఎల్ఏ నా ? తెలీదు. ఒకే, నీవు ఎంఎల్ఏ వి అయినా సరే, ఇలా మాట్లాడటం సరికాదు. ఎవరికి పదవులు శాశ్వతం కావు. ఈ రోజు ఉండి, రేపు పోవచ్చు. తర్వాత వేంకటేశ్వర స్వామి అంటున్నావ్. ఆయన గూర్చి తెలుసుకున్నావా ? నీకున్న చెడ్డ అలవాట్లు నుండి ముందు నీవు బయట పడు. తర్వాత దేవునిగుర్చి మాట్లాడు. రాజకీయనాయకులు బాగానే ఉంటారు. నష్టపోయేది మనమే ! ఆర్పీ గారు, బాగా ఆలోచన చేయండి.
Cheppali ante mega fans duram pettake Allu Arjun ki big hits vachayi Final gaa valla family malli kalisipotharu meeru matram kottukuni chavandi 2019 lo fans vote veyakapovadaniki reasons vundochu but tanu tanu nandyala velladaniki Reasons vundakudadu.... tanu peru chebithe bhajana peru cheppakapothe Pogaru antaaru.....antha hate chesevallu vadileyandi.....tanu em cheste meekenti.....emaina problem cheste chiranjeevi garu chusukuntaaru.....valla family matters kuda meeru personal gaa teesukuni fan wars create cheyadam enduku