నా లక్ష్యం భారతదేశంలోని అన్ని ప్రాంతాల వ్యవసాయాన్ని చూపించడమే
అందరికీ నమస్కారం…🙏🏻 నా పేరు వినోద్ కుమార్ ఒక రైతుని… రైతులకు కావలిసిన సమాచారాన్ని తెలియచేయడినికి ప్రయత్నం చేస్తున్నాను… వివిధ పంటలను వివిధ ప్రాంతాలలో సాగు చేసే వారి వద్దకు వెళ్లి నూతన వంగడాలను,నూతన ఉత్పత్తులను,రైతుల విజయ గాథలను చూపిస్తాను తెలియజేస్తాను…
ఇకడ నాయకుల గురించి ఈ వ౽సాయ వ౽వసౖ గురించి పుారీౖ అవగాహన లేక అంత అవకాశాలు వదుకునరు సరే వాచారు మంచిదే కొంత సమయం ఈ వ౽వసాయంపైవ౽నసౖను మారుపుతీసుకరావడంచాల అవసరం అందుకు అందరం కృషి చేయాలి సార్ లేదంటే మి ములను ఆదరషంగా తీసుకుంటే భవిషత్ ఇకడ అంధకారము యందకంటే ఇంకా మనం బిఁటీష్ వారి మార్కెట్ విదానంలోనెవునము గమనించాలని మనవి
ఎకరాకు 50 మొక్కలు పడతాయి , క్రాప్ అన్ని మొక్కలు ఒకేసారి కాపు రాదు కాబట్టి మినిమం ఒక 150- 200 మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది అంటే ఒక 3-4 ఎకరాలు పెట్టుకుంటే బాగుంటుంది