గుడ్డోనివా ఏంటి వాడవా కళ్ళు చెవులు ఏవి లేనట్టుగా నీకు దాని గురించి చెప్పకుండా వివరణ దరువు చెప్పకుండా ఏ జపకుంటే ఇష్టం వచ్చినట్టు తప్పు కొడితే ఏం అర్థమైతది తమ్ముడు 😊🤲 మొదల దరువు గురించి వివరించినాక తర్వాత కొట్టు నీతో అయితే
సూపర్ పెద్దమ్మ నువ్వు మీ కోడలు మీ కొడుకులు అందరూ దేవుని ఆశీర్వాదాలు చల్లగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను వీడియో మిత్రులకి మీ ఛానల్ కి అందరికీ స్వాగతం మీ చానల్ ఇంకా ముందుకు దూసుకుపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు నమస్తే 👍🏻💯🕉️🔯👏🏻👏🏻👏🏻