చాల మంది మేధావులు , వార్త , ప్రసార మాధ్యమాల్లో మాట్లాడే వాళ్లకు నా లాంటి సామాన్యుల ప్రశ్నలు ... నిను ఎవరిని కించపరచుడిని , ఇలా అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి ... మీకు నచ్చితేనే సమాధానం ఇవ్వండి లేక పోతే సమాజం లో చాల విషయాలను చూసి కూడా చూడనట్టు నాకు ఎందుకులే అనుకోని వదిలి వేసినట్టు వదిలి పెట్టండి ...