నమస్కారం సర్🙏. మా అమ్మగారికి 65 సంవత్సరాలు. నడుము నొప్పులతో చాలా రోజులనుండి ఇబ్బంది పడడం జరుగుతుంది. అల్లోపతీ, హోమియోపతి, ఆయుర్వేదిక్ మందులు వాడినా కూడా ఎలాంటి మార్పు లేదు. "వెస్టీజ్" లో ఏ సప్లిమెంట్స్ వాడాలి. ఎన్ని రోజులు వాడాలి. ఎలా వాడాలి. ఈ సప్లిమెంట్స్ వాడుతూ, ఆహార నియనాలు గురించి, దయచేసి🙏వివరించగలరు. Thank you sir..