Тёмный
Mangavenkat vlogs
Mangavenkat vlogs
Mangavenkat vlogs
Подписаться
Starting new channel, main coocking videos with easy method, traditional & modern recipies. It helps for newly married girls or batchlers etc. Gardening, vlogs. Please like, share, subscribe .
Комментарии
@sunitha34
@sunitha34 5 часов назад
Pachadi Ela order petali
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 4 часа назад
What's app. 8555079221
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 5 дней назад
Tq అండి. దగ్గరగా ఉండి ఉంటే తెచ్చి ఇచ్చే దాన్ని అండి.
@ramanalakshmi9695
@ramanalakshmi9695 5 дней назад
వదిన గారు బూరెలు చాల బాగున్నాయి. నోరు ఊరుతోంది. నాకు చెంబెలి పూలు అంటే ఇష్టము.
@ramanalakshmi9695
@ramanalakshmi9695 8 дней назад
Memu dinini patodi anatamu. Yummy 😋
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 8 дней назад
TQ పాఠోళి అంటే శెనగలు లేదా నాన పెట్టిన శనగపప్పు తో చేసేది. బహుశా కొన్ని ప్రదేశాల్లో ఇలా కూడా అంటారేమో లెండి.
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 11 дней назад
హాయ్ ఫ్రెండ్స్ ఇంతమంది చూస్తున్నారు కదా ఒక లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ ఈ ఏజ్ లో నేను ఇంత కష్టపడుతున్నాను కదా కొంచెం నన్ను ఎంకరేజ్ చేయొచ్చు కదా
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 11 дней назад
ఇన్తమంది చూస్తున్నారు కదా ఒక లైక్ ఇవ్వచ్చు కదా అండి నన్ను youtube కి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది.
@chilakamarriindira8135
@chilakamarriindira8135 12 дней назад
Nenu subscrib chesanandi. Receipi chalabagundi. Try chestanu.
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 12 дней назад
@@chilakamarriindira8135 Tq andi
@gayatripriyanka7718
@gayatripriyanka7718 19 дней назад
😋 tasty
@ramanalakshmi9695
@ramanalakshmi9695 19 дней назад
Vadina garu viti rates kuda petandi
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 19 дней назад
@@ramanalakshmi9695 అలాగేనండి. పొడులు 600/ kg. పచ్చళ్ళు పప్పు నూనెతో 800 / పల్లి నూనెతో 600 / అండి.
@SwethaAdapa-qo1lj
@SwethaAdapa-qo1lj 26 дней назад
Super ga undi Aunty ❤
@gayatripriyanka7718
@gayatripriyanka7718 26 дней назад
😊Tholi Ekadasi Subhakankshalu🙏
@gayatripriyanka7718
@gayatripriyanka7718 27 дней назад
Super tasty recipe😋
@AmmathoNenu-ze8hh
@AmmathoNenu-ze8hh 28 дней назад
Super amma baaga chepparu. Nice video
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 28 дней назад
@@AmmathoNenu-ze8hh TQ sister.
@veekshiworld
@veekshiworld 29 дней назад
All the best
@gayatripriyanka7718
@gayatripriyanka7718 29 дней назад
😂
@gayatripriyanka7718
@gayatripriyanka7718 29 дней назад
😂
@AmmathoNenu-ze8hh
@AmmathoNenu-ze8hh Месяц назад
Super amma. Nice recipie
@AmmathoNenu-ze8hh
@AmmathoNenu-ze8hh Месяц назад
Chala bahundi maa
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs Месяц назад
Tq అండి
@AmmathoNenu-ze8hh
@AmmathoNenu-ze8hh Месяц назад
Super maa❤
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs Месяц назад
Tq మా
@ramanalakshmi9695
@ramanalakshmi9695 Месяц назад
Yummy 😋
@ramanalakshmi9695
@ramanalakshmi9695 Месяц назад
Naku chala istamu yummy 😋
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs Месяц назад
@@ramanalakshmi9695 TQ andi
@gayatripriyanka7718
@gayatripriyanka7718 Месяц назад
Mee pickles powders chala bagunayi..
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs Месяц назад
@@gayatripriyanka7718 tq అండి
@gayatripriyanka7718
@gayatripriyanka7718 Месяц назад
Chala tasty ga undandi last time ..Miku Order istanu ma kids kosam.
@gayatripriyanka7718
@gayatripriyanka7718 Месяц назад
Wow yummy..
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs Месяц назад
Tq
@gayatripriyanka7718
@gayatripriyanka7718 Месяц назад
Ee climate ki chala manchi easy tasty powder. Rice dosa idli combination lo adbhutaha
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs Месяц назад
Yes TQ.
@gayatripriyanka7718
@gayatripriyanka7718 Месяц назад
Nice andi. ipudu ee madya parents lo awareness vastu undi organic food home made food prefer chestunnaru
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs Месяц назад
Tq అండి అర్థం చేసుకున్నందుకు.
@ramanalakshmi9695
@ramanalakshmi9695 Месяц назад
Yummy 😋
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs Месяц назад
Tq అండి
@gayatripriyanka7718
@gayatripriyanka7718 Месяц назад
Yummy❤
@Palagummi_Lakshmi_Prasanna
@Palagummi_Lakshmi_Prasanna 2 месяца назад
Nice and suitable recipe for this weather 👌👌
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 2 месяца назад
Thanks
@gayatripriyanka7718
@gayatripriyanka7718 2 месяца назад
Wat a song ❤
@btsundarichunduri4700
@btsundarichunduri4700 2 месяца назад
Hot water tho kalipera cold water kaliperandi nice recipe madam👌👌
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 2 месяца назад
చల్లటి నీళ్లతోనె (cold water) కలిపాను అండి.
@gayatripriyanka7718
@gayatripriyanka7718 2 месяца назад
Kids lunch ki chala easy ga chesi pettachu
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 2 месяца назад
Avunu
@gayatripriyanka7718
@gayatripriyanka7718 2 месяца назад
👌👌
@AmmasFoodWishes
@AmmasFoodWishes 2 месяца назад
Yummy yummy 😋 sister
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 2 месяца назад
Tq so much andi.
@AmmasFoodWishes
@AmmasFoodWishes 2 месяца назад
Yummy yummy friend tempting thanks for sharing
@gayatripriyanka7718
@gayatripriyanka7718 2 месяца назад
Nice & yummy
@AmmasFoodWishes
@AmmasFoodWishes 2 месяца назад
Superb amma 🙏 Baga prepare chesaru thanks for sharing
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 2 месяца назад
Tq ma.
@AmmasFoodWishes
@AmmasFoodWishes 2 месяца назад
Yummy yummy amma baga prepare chesaru
@ramanalakshmi9695
@ramanalakshmi9695 2 месяца назад
Yummy 😋
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 2 месяца назад
Tq
@p.sekhar.z7357
@p.sekhar.z7357 2 месяца назад
మీరు అన్నంలో పచ్చడి కలుపుతుంటే.... నా నోటిలో నీళ్ళు ఊరుతున్నాయి.... నేను కూడా same process చేస్తాను.... Last year బాగా ఎండబెట్టి పచ్చడి పెట్టాను అది ఇంకా గట్టి పడిపోయింది....
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 2 месяца назад
Ayyo అవునా
@AmmasFoodWishes
@AmmasFoodWishes 2 месяца назад
Yummy yummy amma 🙏
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 2 месяца назад
Tq అండి
@AmmasFoodWishes
@AmmasFoodWishes 2 месяца назад
Yummy yummy amma 🙏 baga prepare chesaru tempting
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 2 месяца назад
Tq ma
@vjswararchana
@vjswararchana 2 месяца назад
బాగా చేశారు అమ్మ. Yummy 😋 pachadi😊
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 2 месяца назад
Tq అండి
@AmmasFoodWishes
@AmmasFoodWishes 2 месяца назад
జాయిన్ అయిన అమ్మ
@AmmasFoodWishes
@AmmasFoodWishes 2 месяца назад
Very useful sharing Amma 🙏 Baga chepparu explain చేశారు లైక్ చేశాను
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 2 месяца назад
Tq సో మచ్
@AmmasFoodWishes
@AmmasFoodWishes 2 месяца назад
సూపర్ అమ్మ బాగా చేశారు, లైక్ చేశాను, జాయిన్ అయ్యానూ
@vamsikrishna4945
@vamsikrishna4945 2 месяца назад
చాల బగుంది చెసన పద్దతి నేను లెక్
@gayathrilanka1982
@gayathrilanka1982 2 месяца назад
మీ మామిడికాయ పెసరపప్పు చేస్తాము కాకపోతే కేవలం ఎండుమిర్చి జీలకర్ర మిక్సీలో పచ్చడి కొట్టేసి ఇవన్నీ పచ్చి ముక్కలు కొట్టేసి ఉప్పు ఇంగువ వేస్తాము ఇది కూడా మీది కూడా వెరైటీగా ఉంది ఇంకో విషయం ఏంటంటే పసుపు కానీ ఉప్పు కానీ రెండు ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకూడదు రెండు పక్కన పక్కన కూడా పెట్టకూడదు గాజు సీసాలో పెట్టుకోండి
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs 2 месяца назад
మీకు పక్కన చూపించేటప్పుడు పక్కన కనబడింది కానీ నేను పైన విడివిడిగానే పెడతానండి. నాకు కూడా తెలుసు పక్కపక్కన పెట్టకూడదని. ఇంకా ప్లాస్టిక్ విషయానికొస్తే నేను పైన హ్యాండీ గా పెట్టుకుంటాను. హడావిడిలో తీసినప్పుడు గమ్ముని జారిపోయి పడిపోతాయని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నాను. మేము జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ నిమ్మకాయ వేసి అన్నీ పచ్చివే అది ఒక రకంగా చేస్తాము దానికి పోపు వెయ్యం. మీ సలహా కి ధన్యవాదాలు. ఆ పచ్చడి కూడా నా ప్రీవియస్ వీడియోస్ లో ఉంది చూడండి
@gayathrilanka1982
@gayathrilanka1982 2 месяца назад
@@Mangavenkatvlogs మీకు చెప్పేంత దాన్ని కాకపోవచ్చు కానీ మా వాళ్ళు నేర్పించారు ఏంటంటే ప్లాస్టిక్ రాహు కి సంబంధించింది పసుపు అమ్మవారు కదా ఈ రెండు ని కలపకూడదు అని మాకు నేర్పించారు అందుకే మేము గాజు సీసా లోనే పెట్టుకుంటాము. ఉప్పు కూడా అంతే ఉప్పుని మన లక్ష్మీదేవిగా భావించి ఉప్పు దీపం కూడా పెడతారు చాలామంది అందుకే ప్లాస్టిక్ లో ఉప్పు వేయకూడదని అంటారు.
@gayatripriyanka7718
@gayatripriyanka7718 2 месяца назад
Nice info❤
@Vihari07
@Vihari07 3 месяца назад
@gayatripriyanka7718
@gayatripriyanka7718 3 месяца назад
Ila Intlo cheste Chala bavuntundi