Weekends లో కచ్చితంగా రష్ ఉంటుంది, ఈవినింగ్ టైం దర్శనానికి వెళ్లడం మంచిది ఈవెనింగ్ వ్యూ చాలా బాగుంటుంది దర్శనానికి జనం ఎక్కువగా ఉంటే వన్ అవర్ లేదా టు అవర్స్ పడుతుంది స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా ఉంటాయి
చాలా బాగుంది. చక్కని కార్య క్రమాన్ని ప్రత్యక్షంగా చూపించారు వాయిస్ బాగుంది.మీరు దసరా కి గా నీ కార్తీక మాసంలో గానీ ఇలాంటి ఆధ్యాత్మిక కార్య క్రమాలకి సంబంధి0చిన వీడియోలు అందిస్తారని ఆశిస్తూ .మీ. అభిమాని..