👉 Aditya's Travel Tales : The journal of a Telugu traveler and explorer more then that a human being.
*Nature is not a place to visit it's our home* Join me to explore the undiscovered beauty of nature and also get to know about the life of people with different life standards.
ప్రకృతిని కాపాడకపోయిన పర్వలేదు కానీ నాశనం చేసే హక్కు మనకి లేదు
ప్రతి శుక్రవారం ఒక కొత్త వీడియో 6:30 PM విడుదల అవుతుంది
A new video will be released on every friday at 6 : 30 PM
11013 ముంబై టు కోయంబత్తూర్ వరకు ఉన్న ఈ ట్రైన్ కన్యాకుమారి వరకు పొడిగించాలని కోరుకుంటున్నా అనంతపురం వాసులకి శబరిమల వెళ్లడానికి ఒక్క ట్రైన్ కూడా లేదు ఇది పొడిగించడం వలన ఎంత అనుకూలంగా ఉంటుంది దీని గురించి ఒక వీడియో చేయండి బ్రో❤🎉
RAMPALLI నుంచి చర్లపల్లి మంచి రోడ్డు వెయ్యాలి. RAMPALLI చుట్టు ప్రక్కల గ్రామాల నుండి ట్రైన్ కోసం వచ్చే వారు చాలా మంది ఉన్నారు.గావున rampalli నుండి చర్లపల్లి రోడ్డు వేయండి. ఇదే మా కోరిక.
Secunderabad to repalle or Bapatla nagarajuna intercity express train nu restart cheyyali & Charlapalli terminal to guntur junction daily demu fast passenger train nadapali