పాట బావుంది కానీ సీత బంగారు లేడిని, తోలు రైకల కోసం తెమ్మనలేదు, మచ్చిక చేసుకుని సాదుకోవడానికి తీసుకరమ్మంది. ఆ లిరిక్స్ కొంచెం చూస్కుంటే బావుండేది, ఎందుకంటే రాముడు, సీత పేర్ల మీద పాట పడినపుడు జాగ్రత్తగా ఉండాలి.
J❤❤👌👌 kaani left lo red saree ammaiyee tho kuda oka song cheyandi... Song lo expressions kuda chala bagunnaii.. Dance kuda 👌👌👌... J❤❤nu dance andariki telusu.. Update new dancer's.. Bro...❤🥰