same needle, same cloth to wipe, double dipping in ink pots with used needles, the list goes on. it's insane! not only that, the tattoo looks like he's been attacked by a machete. this women needs to stop tattooing people Jesus Christ! notice she doesn't clean the tattoo at the end she just dabs it because the excess ink would be wiped off and it would not be red anymore so she just covers it quickly with that awful powder
ఇది కూడా ఒక రకమైన దేశసేవ లాంటిది, ముందుగా మీకు థాంక్స్ అండి ఎందుకంటే అంతరించిపోతున్న కళని మీరు వీడియోలుగా తీసి భద్రపరుస్తున్నారు కాబట్టి. మీరు ఇలాంటి వీడియోస్ పెట్టేటప్పుడు వారి ఫోన్ నెంబర్స్ ,పేరు ,ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా పెడితే మాకు చాలా అనుకూలంగా ఉంటుంది . అంతేకాదు మీరు వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు వీడియో పోస్ట్ చేయటం వల్ల మేము చూస్తాము మీకు వ్యూస్ వస్తాయి కానీ వాళ్ళకి ఏమి ఉపయోగము ఉండదు. అదే మీరు వాళ్ల ఫోన్ నెంబర్స్ పెడితే మీకు వ్యూస్ వస్తాయి మీరు వాళ్ళ వీడియోస్ తీసినందుకు వాళ్లకి ఉపయోగంగా ఉంటుంది కదా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఎక్కడ ఇది నాకు కావాలి అంటున్నారు అట్లీస్ట్ మీరు ఫోన్ నెంబర్ పెట్టుంటే వారిని అయ్యే కాంటాక్ట్ అవకాశం ఉంటుంది
These guys are not familiar with the therm, biohazard, or virus, for that matter. Holly shit, I can't imagine how many people she's killed over the years :/
ఎంత చక్కగా చెప్పారు. జానపద సాహిత్యం మరుగున పడిపోయి సమాజానికి అందకుండా పోతోంది. ఇలాంటి పురాతన జానపదుల కళలు తెరమరుగై పోకుండా పాలక వర్గాలు కళాకారులను పోషించుకోవాలి.